Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రి పార్టీలో శ్రియా భూపాల్.. అల్లు శిరీష్‌తో కలిసి ఎంజాయ్.. సోషల్ మీడియాలో ఫోటోలు...

టాలీవుడ్ హీరో అల్లు శిరీష్‌తో కలిసి శ్రియా భూపాల్ రెడ్డి వీకెండ్ పార్టీలో ఎంజాయ్ చేసింది. వీరంతా పార్టీలో ఉండగా తీసిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను అల్లు శిరీష్ తన ట్విట్టర్

Webdunia
సోమవారం, 1 మే 2017 (13:46 IST)
టాలీవుడ్ హీరో అల్లు శిరీష్‌తో కలిసి శ్రియా భూపాల్ రెడ్డి వీకెండ్ పార్టీలో ఎంజాయ్ చేసింది. వీరంతా పార్టీలో ఉండగా తీసిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను అల్లు శిరీష్ తన ట్విట్టర్ ఖాతాలో అప్‌లోడ్ చేయడం గమనార్హం. 
 
టాలీవుడ్ యువ హీరో అక్కినేని అఖిల్, శ్రియా భూపాల్‌లకు నిశ్చితార్థం కూడా జ‌రిగి అనంత‌రం పెళ్లి ర‌ద్ద‌యిపోయిన విష‌యం తెలిసిందే. అనంత‌రం శ్రియా భూపాల్ ఓ ఎన్‌ఆర్‌ఐను పెళ్లిచేసుకోవడానికి సిద్ధపడిందనే వార్తలు హల్‌చల్ చేశాయి.
 
ఈ పరిస్థితుల్లో ఇపుడు శిరీష్‌తో పాటు శరత్ రెడ్డి అనే ఫ్రెండ్‌తో కలిసి పార్టీ చేసుకుంటూ కనిపించడంతో శ్రియా భూపాల్ మ‌ళ్లీ వార్త‌ల్లోకెక్కింది. అల్లు, జీవీకే కుటుంబాలకు మంచి సాన్నిహిత్యం ఉండ‌టం, వీరి ఇళ్లలో జరిగే అన్ని శుభకార్యాల్లో రెండు ఫ్యామిలీలు పాల్గొంటుంటుడ‌డంతో శిరీష్, శ్రియాలు పార్టీలో మామూలుగానే క‌లుసుకున్నార‌ని ప‌లువురు అంటున్నారు. 
 
శిరీష్ కూడా ఈ అంశంపై ట్వీట్ చేస్తూ "త‌న‌ బెస్ట్ ఫ్రెండ్ శరత్ రెడ్డి, బేబీ సిస్టర్ శ్రియా‌తో పార్టీ"లో ఉన్న‌ట్లు పేర్కొన్నాడు. ఈ సంద‌ర్భంగా తీసుకున్న ఓ ఫొటోను పోస్ట్ చేయడంతో మరోమారు శ్రియా భూపాల్ వార్తలకెక్కింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

IMD: ఏపీలో మే 10 నుండి 14 వరకు వర్షాలు.. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో..?

Z+ Security: జెడ్ ప్లస్ భద్రత ఇవ్వండి లేదా బుల్లెట్ ఫ్రూఫ్ కారునైనా వాడుకుంటా!

Hyderabad Woman Doctor: రూ.5 లక్షల విలువైన కొకైన్ కోసం ఆర్డర్ చేసిన వైద్యురాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments