'గేమ్ ఛేంజర్' కలెక్షన్లపై అల్లు అరవింద్ సెటైర్లు - ముందుంది మొసళ్ల పండుగ అంటున్న మెగాఫ్యాన్స్!

ఠాగూర్
సోమవారం, 3 ఫిబ్రవరి 2025 (20:22 IST)
రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన గేమ్ ఛేంజర్ మూవీ సంక్రాంతికి పాన్ ఇండియా మూవీగా విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. కలెక్షన్ల పరంగా తీవ్ర నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి "తండేల్" మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో సంక్రాంతికి విడుదలైన "గేమ్ ఛేంజర్", "సంక్రాంతికి వస్తున్నాం" చిత్రాల వసూళ్ళపై  నిర్మాత అల్లు అరవింద్ సెటైర్లు వేశారు. 
 
సంక్రాంతికి దిల్ రాజు ఒక చరిత్ర సృష్టించారన్నారు. ఒక సినిమానేమో ఇలా తీసుకువెళ్లి అంటూ నేల వైపు చూపించారు. మరో సినిమాని అలా తీసుకువెళ్లారు అంటూ ఆకాశం వైపు చూపించారు. అయితే పరోక్షంగా 'గేమ్ ఛేంజర్'పై అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలపై మెగా అభిమానులు సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. 'గేమ్ ఛేంజర్' చిత్రం గురించి అరవింద్  ప్రస్తావించిన విధానం అవమానకరంగా ఉందని అంటున్నారు. మరికొందరు ముందుంది మొసళ్ల‌ పండుగ అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్నేహం అంటే అత్యాచారం చేయడానికి లైసెన్స్ కాదు : ఢిల్లీ కోర్టు

YS Jagan: 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే.. వైకాపా చీఫ్ జగన్ సీటు ఏమౌతుంది?

Naga Babu vs Balakrishna: నాగబాబు - బాలయ్యతో ఏపీ సీఎం చంద్రబాబుకు తలనొప్పి?

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త- రాష్ట్రంలో కొత్త హై స్పీడ్ రైలు కారిడార్లు

ప్రజలు కోరుకుంటే రాజకీయ పార్టీ పెడతా.. కల్వకుంట్ల కవిత (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments