Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా కిల్ బిల్ పాండే దాన్ని కిల్ చేసినందుకు సంతోషం.. అల్లు అర్జున్

Webdunia
గురువారం, 7 ఫిబ్రవరి 2019 (19:29 IST)
ఇటీవల గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స చేయించుకున్న కామెడీ స్టార్ బ్రహ్మానందం ఆరోగ్యం గురించి అనేక పుకార్లు వచ్చాయి. అయితే వీటన్నింటికీ తెరదించాడు అల్లు అర్జున్.
 
ఇటీవల బ్రహ్మానందం ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో గుండెకు సంబంధించిన ఆపరేషన్ చేయించుకున్నారు. ఈ ఆపరేషన్ సర్జన్ రమాకాంత్ ఆధ్వర్యంలో విజయవంతంగా జరిగింది. కోలుకున్న బ్రహ్మీని ఇటీవలే డిశ్చార్జ్ చేయగా ఆయన ఈమధ్యే తన ఇంటికి చేరుకున్నారు.
 
ఈరోజు అల్లు అర్జున్ బ్రహ్మానందం ఇంటికి వెళ్లి పరామర్శించి ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బ్రహ్మీతో ఒక ఫోటో దిగి దాన్ని ట్వట్టర్‌లో పోస్ట్ చేసాడు బన్నీ. బ్రహ్మీని రియల్ ఐరన్ మ్యాన్‌గా పేర్కొంటూ నా కిల్ బిల్ పాండే దాన్ని కిల్ చేసినందుకు చాలా సంతోషంగా ఉందని చమత్కారంగా పోస్ట్ చేసారు. ఏదేమైనా బన్నీ మరోసారి తన మంచి మనస్సును చాటుకున్నాడని అభిమానులు సంతోషిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్‌ను కుదిపేసిన భూకంపం.. మృతుల సంఖ్య 10,000 దాటుతుందా?

డబ్బు కోసం వేధింపులు.. ఆ వీడియోలున్నాయని బెదిరించారు.. దంపతుల ఆత్మహత్య

వైకాపా నేతలకు మాస్ వార్నింగ్ ఇచ్చిన టీడీపీ నేత జేసీ

పొరుగు గ్రామాలకు చెందిన ఇద్దరు యువతులతో ప్రేమ... ఇద్దరినీ పెళ్లాడిన యువకుడు!

నరకం చూపిస్తా నాయాలా? టెక్కలిలో ఎలా ఉద్యోగం చేస్తావో చూస్తాను : దువ్వాడ శ్రీనివాస్ చిందులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments