Webdunia - Bharat's app for daily news and videos

Install App

రష్మిక మందనకు అదృష్టం అలా తలుపు తట్టింది..?

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (17:53 IST)
గీత గోవిందం హీరోయిన్, కన్నడ బ్యూటీ రష్మిక మందనకు అదృష్టం తలుపు తట్టింది. టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అనతికాలంలోనే స్టార్ హీరోయిన్‌గా మారిన రష్మికకు ప్రస్తుతం బంఫర్ ఆఫర్ వచ్చింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో వచ్చే సినిమాలో రష్మిక మందన నటించనుంది. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. 
 
గీతా ఆర్ట్స్‌పై తెరకెక్కిన గీత గోవిందం సినిమా బంపర్ హిట్ కావడంతో.. మెగా క్యాంపులో రష్మికకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతానికి అల్లు అర్జున్‌తో నటించే ఛాన్సును కూడా రష్మిక కొట్టేసింది. ఇక రష్మిక తాజాగా నితిన్‌తో పాటు మరో రెండు సినిమాల్లో నటిస్తోంది. నటనకు ప్రాధాన్యత గల రోల్స్ ఎంచుకుంటున్న రష్మిక మందన అల్లు అర్జున్ సినిమాలో మంచి క్రేజ్‌ను సంపాదించే పాత్రలో కనిపిస్తుందని టాక్ వస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పనస పండు తిన్న ఆర్టీసీ బస్ డ్రైవర్లకు బ్రీత్ ఎనలైజర్ ‌టెస్టులో ఫెయిల్

హైదరాబాద్ - విజయవాడ మార్గంలో టికెట్ ధరల తగ్గింపు

రూ.5 కోట్ల విలువైన 935.611 కిలో గ్రాముల గంజాయి స్వాధీనం.. EAGLE అదుర్స్

ప్రతి ఆటో డ్రైవర్‌కు రూ.10 వేలు ఇస్తాం : మంత్రి కొల్లు రవీంద్ర

పదవులపై ఆశలేదు.. జనసేన కార్యకర్తగానే ఉంటాను : నాగబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments