Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లు అర్జున్ సెక్సీయెస్ట్ పర్సన్.. పూనమ్ పాండే కితాబు.. స్నేహారెడ్డి ఏమంటారో?

బాలీవుడ్ సెక్స్ బాంబ్ పూనమ్ పాండే.. ఎప్పుడూ సంచలన ప్రకటనలకు, హాట్ హాట్ అందాల ఆరబోతకు ముందుంటుంది. ఇప్పటికే అవకాశాలు లేకుండా సోషల్ మీడియా ద్వారా పబ్లిసిటీ సంపాదించిన పూనమ్ పాండే... ప్రస్తుతం టాలీవుడ్ స

Webdunia
మంగళవారం, 18 అక్టోబరు 2016 (17:24 IST)
బాలీవుడ్ సెక్స్ బాంబ్ పూనమ్ పాండే.. ఎప్పుడూ సంచలన ప్రకటనలకు, హాట్ హాట్ అందాల ఆరబోతకు ముందుంటుంది. ఇప్పటికే అవకాశాలు లేకుండా సోషల్ మీడియా ద్వారా పబ్లిసిటీ సంపాదించిన పూనమ్ పాండే... ప్రస్తుతం టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను పట్టుకుంది. పూనం తెలుగులో 'మాలిని అండ్ కో' అనే సినిమా ద్వారా పరిచయమైంది. ఆ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద డీలా పడింది. 
 
ప్రస్తుతం మరో తెలుగు ప్రాజెక్టుకు సంతకం చేసిన ఈ అమ్మడు.. ప్రస్తుతం షూటింగ్‌లో పాల్గొంటోంది. తాజాగా పూనమ్ అల్లు అర్జున్‌పై అంతులేని అభిమానాన్ని కురిపిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్‌పై కామెంట్లు చేసింది. ఇప్పుడున్న హీరోళ్లలో అత్యంత సెక్సీయెస్ట్ పర్సన్ అల్లు అర్జున్ అని చెప్పింది. అతడు చాలా బాగుంటాడని బన్నీపై ప్రశంసలు కురిపించింది. మరి ఈ వ్యాఖ్యలపై అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

వామ్మో.. వరంగల్ తహసీల్దార్ బండి నాగేశ్వరరావు ఆస్తులు విలువెంతంటే?

Chandrayaan-5: చంద్రయాన్-5 కోసం కుదిరిన డీల్.. జపాన్‌తో కలిసి పనిచేస్తాం.. నరేంద్ర మోదీ

తెలుగు భాష, సంస్కృతిని పరిరక్షించడానికి సంకీర్ణ ప్రభుత్వం కట్టుబడి వుంది.. కందుల దుర్గేష్

సెక్యూరిటీ గార్డు వేతనం నెలకు రూ.10 వేలు.. రూ.3.14 కోట్లకు జీఎస్టీ నోటీసు

గోదావరి నదికి చేరుతున్న వరద నీరు.. ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం