Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాకినాడ పద్మప్రియ థియేటర్‌లో బన్నీ సందడి

Webdunia
ఆదివారం, 12 సెప్టెంబరు 2021 (10:59 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - కె.సుకుమార్ దర్శకత్వంలో పుష్ప పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోంది. క‌రోనా వ‌ల‌న వాయిదా ప‌డుతూ వ‌స్తున్న ఈ చిత్రం ఇప్పుడు చివ‌రి షెడ్యూల్ షూటింగ్ జ‌రుపుకుంటుంది. కొద్ది రోజుల ముందు మారేడుమిల్లి అట‌వీ ప్రాంతంలో షూటింగ్ జ‌రుపుకోగా, తాజాగా కాకినాడ పోర్ట్ లోపల షూటింగ్ చేస్తున్నారు. 
 
దీంతో హీరో అల్లు అర్జున్ కాకినాడ‌లో తెగ సంద‌డి చేస్తున్నాడు. "పుష్ప" సినిమా షూటింగ్‌లో భాగంగా ఆయ‌న రెండు రోజుల పాటు కాకినాడ‌లోనే ఉండ‌నున్నాడు. బన్నీని చూడడానికి పెద్ద ఎత్తున ప్రేక్షకులు, అభిమానులు వచ్చారు. టీ షర్ట్, షార్ట్స్‌లో సింపుల్ అండ్ స్టైలిష్‌గా కనిపించి అంద‌రిని ప‌ల‌క‌రించాడు.
 
ఇకపోతే, కాకినాడ‌లోఖాళీసమయంలో బ‌న్నీ.. 'సీటీమార్' సినిమా చూసేందుకు ప‌ద్మ‌ప్రియ థియేట‌ర్‌కి వెళ్లారు. మ్యాట్నీ సినిమా చూసిన బ‌న్నీ సినిమా త‌న‌కి న‌చ్చింద‌ంటూ ట్వీట్ చేశారు. దీంతో గోపీచంద్ అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

New Political Party: తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ.. కొత్త పార్టీ పెట్టేదెవరంటే?

కన్నకూతురినే కిడ్నాప్ చేసారు.. కళ్లలో కారం కొట్టి ఎత్తుకెళ్లారు..

పెళ్లై 3 నెలలే, శోభనం రోజున తుస్‌మన్న భర్త: భార్య రూ. 2 కోట్లు డిమాండ్

Pawan Kalyan: ఉప్పాడలో మత్స్యకారుల ఆందోళన.. చర్చలకు సిద్ధమని పవన్ ప్రకటన

విజయవాడ భవానీపురంలో మహిళ పీక కోసిన వ్యక్తి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

భారతీయ రోగులలో ఒక కీలక సమస్యగా రెసిస్టంట్ హైపర్‌టెన్షన్: హైదరాబాద్‌ వైద్య నిపుణులు

శనగలు తింటే శరీరానికి అందే పోషకాలు ఏమిటి?

కామెర్ల వ్యాధితో రోబో శంకర్ కన్నుమూత, ఈ వ్యాధికి కారణాలు, లక్షణాలేమిటి?

తర్వాతి కథనం
Show comments