Webdunia - Bharat's app for daily news and videos

Install App

అభిమానుల‌కు అమ్మాయిలకూ ధైర్యాన్నిచ్చిన‌‌ అల్లు అర్జున్(Video)

Webdunia
బుధవారం, 7 ఏప్రియల్ 2021 (21:28 IST)
Allu arjun seech
`అమ్మాయిలు అణిగిమ‌ణిగి వుండాలంటారు. కానీ నా దృష్టిలో వారు కూడా త‌గ్గేదేలే.లా అనుకుని వుండాలి. నా జీవితంలో త‌గ్గేదేలే.. అనేదానికి చాలా ప్రాధాన్య‌త వుంది. ఈ డైలాగ్ కేవ‌లం సినిమాప‌రంగా పెట్ట‌లేదు. నా ప‌ర్స‌న‌ల్‌గా నేను చెప్పుకునే మాట అది. మీలాగే (అభిమానులు) నాకూ భ‌య‌ప‌డే క్ష‌ణాలుంటాయి. ధైర్యం చేసి ముంద‌డుగు వేయి. ప‌డిపోయినా ప‌ర్లేదు. త‌గ్గేదే లే.. అని అనుకుని ఇంత‌దూరం వ‌చ్చాను. అమ్మాయిలూ మీరు అలానే వుండండి` అని అల్లు అర్జున్ అభిమానుల‌కు, మ‌హిళ‌ల‌కు ధైర్యాన్ని నింపారు.

రెండు ప్ర‌త్యేక‌త‌లు నాకు
పుష్ప టీజ‌ర్‌లో ఆయ‌న మాట్లాడారు. రేపు అన‌గా ఏప్రిల్ 8న బ‌న్నీ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, ఈ పుట్టిన‌రోజు ప్ర‌త్యేకం. మొద‌టిది పుష్ప టీజ‌ర్‌, రెండోది నా లైఫ్ టేకాఫ్ అయింది ఆర్య సినిమాతోనే. సుకుమార్‌తోనే. ఆ సినిమా త‌ర్వాత స్ట‌యిలిష్ స్టార్ అనే పేరు వ‌చ్చింది. ఇప్పుడు ఐకాన్ అని సుకుమార్ టైటిల్ ఇచ్చారు. ఆయ‌న నాకు ఏమి ఇచ్చినా స్పెష‌ల్‌గా వుంటుంది అని చెప్పారు.
 
Bunny happy
గ‌ర్వంగా వుంది
త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాలం. హిందీ భాష‌ల‌వారు తెలుగు సినిమాలు చూస్తున్నందుకు ర‌గ్వంగా వుంది. తెలుగు సినిమా బాహుబ‌లితో ఎంతో ఎదిగిపోయింది. పాన్ ఇండియా స్థాయికి చేరింది. పుఫ్స‌కూడా ఆ స్థాయి సినిమానే. రాబోయే 25 ఏల్ళ‌లో ప‌ప్రంచ‌స్థాయిలో తెలుగు సినిమా మ‌రింత ఎదుగుతుంది అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చంద్రబాబు కంటే జగన్ ఆస్తులు తక్కువా?

Miss World Pageant: మే 7 నుండి 24 రోజుల పాటు హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు.. ఖర్చు రూ.54కోట్లు

ఏపీ ప్రజలకు చల్లటి కబురు చెప్పిన వాతావరణ శాఖ!!

Marri Rajasekhar: జగన్ ద్రోహం చేశారు.. ఆయనది నమ్మదగని నాయకత్వ శైలి.. టీడీపీలో చేరుతా

ఆ మహిళ పండించిన మామిడి పండు ధర రూ.10 వేలు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments