Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లు అర్జున్ ఇల్లు క‌ట్టుకుంటున్నాడు, ఇంటికి పేరు ఏంటో తెలుసా..?

Webdunia
గురువారం, 3 అక్టోబరు 2019 (19:23 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త ఇంటి కోసం భూమి పూజా కార్యక్రమం ప్రారంభించారు. సాధారణంగా తన రెగ్యులర్ లైఫ్‌ని స్టైలిష్‌గా డిజైన్ చేసుకునే బన్నీ కొత్త ఇంటి విషయంలో కూడా అలాంటి ప్రణాళికలతోనే సిద్దమైనట్లు సమాచారం. తన ఫ్యామిలీతో కలిసి భూమి పూజ చేసిన అల్లు అర్జున్ అభిమానులతో ఆ ఫోటోని షేర్ చేసుకున్నాడు. 
 
ఇంత‌కీ తన కొత్త ఇంటికి అల్లు అర్జున్ ఏమ‌ని పేరు పెట్టారో తెలుసా..? బ్లెస్సింగ్ అని నామకరణం చేశారు. కొత్త ఇంటిని నిర్మించుకుంటున్న అల్లు అర్జున్‌కు అభిమానులు అభినందనలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ అల వైకుంఠపురములో అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 
ఇటీవల రిలీజ్ చేసిన ఈ చిత్రంలోని రొమాంటిక్ సాంగ్ సామజవరగమన కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. బన్నీ సరసన పూజా హెగ్డే న‌టిస్తుంది. గీతా ఆర్ట్స్ మ‌రియు హారిక & హాసిని క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రిన్సిపాల్ గదిలోనే దళిత బాలికపై అత్యాచారం.. ఆన్‌‌లైన్‌లో వీడియో

Snakes: ఆ చెట్టు నిండా పాములే.. కొమ్మకు కొమ్మకు కొండ చిలువలు

ప్రియుడు కారులో వెళుతున్న భార్య.. ప్రియుడితో బొట్టు పెట్టించిన భర్త!

Jagan: విజయసాయి రెడ్డిపై జగన్ సంచలన వ్యాఖ్యలు.. పూర్తిగా లొంగిపోయారు

'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్థాన్‌ను మోకాళ్లపై నిలబెట్టాం : ప్రధాని మోడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments