Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి మాట దాటేస్తోంది, కానీ కూతురి పేరు చెప్పేసిన ఆలియా...

Webdunia
గురువారం, 14 ఫిబ్రవరి 2019 (21:17 IST)
బాలీవుడ్ క్యూటెస్ట్ హీరోయిన్ ఆలియా భట్ 2012లో "స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌" సినిమాతో సినీ ప్రవేశం చేసింది. అదే సినిమాలో హీరో అయిన సిద్ధార్థ్ మల్హోత్రాతో లవ్ బ్రేకప్ అయ్యిన తర్వాత రణ్‌బీర్ కపూర్ నామస్మరణ చేస్తోంది. ప్రస్తుతం వీరిద్దరి మధ్య ప్రేమకథ రసవత్తరంగా సాగుతోంది. ఇక త్వరలోనే వాళ్లు పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. అభిమానులు సైతం వీరి పెళ్లి చూడటానికి ఎంతో ఆతృతగా వేచి చూస్తున్నారు.
 
పెళ్లి ఎప్పుడని ఎవరైనా అడిగితే తెలివిగా సమాధానాలు చెప్తూ తప్పించుకుంటోంది ఈ అమ్మడు. సమయం వచ్చినప్పుడు చెప్తానంటూ మాట దాటేస్తున్న ఆలియా పిల్లల పేర్లు వరకు ఆలోచించేస్తోంది. ఆలియా నటించిన గల్లీ భాయ్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ డ్యాన్స్ షోకు వచ్చింది ఆలియా. అందులో ఓ పార్టిసిపెంట్ మాట్లాడుతూ పొరపాటున ఆలియాను ఆల్సాగా సంభోదించింది. వెంటనే రియాక్ట్ అయిన ఆలియా ఈ పేరు తనకు చాలా నచ్చిందని, తన కూతురికి పెట్టుకుంటానని చెప్పింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశ, ప్రపంచ నగరాల్లో శ్రీవారి ఆలయాలు.. బాబు వుండగానే క్యూలైన్‌లో కొట్టుకున్న భక్తులు.. (Video)

Mother Thanks: చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన ఎసమ్మ అనే మహిళ.. ఎందుకు?

ఒంటిపూట బడులు.. ఉదయం 6.30 గంటలకే తరగతులు ప్రారంభం!!

మహిళ ఛాతిని తాకడం అత్యాచారం కిందకు రాదా? కేంద్ర మంత్రి ఫైర్

ఢిల్లీ నుంచి లక్నోకు బయలుదేరిన విమానం... గగనతలంలో ప్రయాణికుడు మృతి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments