Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో నాగార్జునకు షాకిచ్చిన కేంద్రం.. గుర్తింపు రద్దు

టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జునకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. అక్కినేని కుటుంబానికి చెందిన అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ గుర్తింపు (ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ -ఎఫ్.ఆర్.సి.ఏ)ను రద్దు

Webdunia
గురువారం, 4 జనవరి 2018 (14:01 IST)
టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జునకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. అక్కినేని కుటుంబానికి చెందిన అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ గుర్తింపు (ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ -ఎఫ్.ఆర్.సి.ఏ)ను రద్దు చేసింది. ఈ సంస్థ ఆదాపయన్ను శాఖ రిటర్న్స్ సమర్పించక పోవడంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు రాజ్యసభలో తెలిపారు. 
 
అయితే, ఇలా గుర్తింపును కోల్పోయిన సంస్థల్లో అనేకం ఉన్నాయి. వీటిలో తెలంగాణకు చెందిన 190, ఏపీలోని 450 సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డుల ప్రదానం చేస్తోంది. 
 
అలాగే గుడివాడలో అక్కినేని కుటుంబం వైద్య శిబిరాలను నిర్వహిస్తోంది. విదేశీ సంస్థల నుంచి విరాళాలు అందుకుంటున్న ఎన్జీవోలు వార్షిక ఆదాయ వివరాలు ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది. ఈ ఆదేశాలు పాటించని ఎన్జీవో సంస్థలపైనే కేంద్రం ఇప్పుడు వేటు వేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments