Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిమ్మల్ని దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నా : అక్కినేని నాగార్జున

Webdunia
ఆదివారం, 30 ఆగస్టు 2020 (15:57 IST)
టాలీవుడ్ మన్మథుడు, అమ్మాయిల కలల రాకుమారుడుగా గుర్తింపు పొందిన అక్కినేని నాగార్జున తన 61వ పుట్టిన రోజు వేడుకలను ఇటీవలే జరుపుకున్నాడు. ఆయన పుట్టిన రోజును పురస్కరించుకుని అనేక సినీ సెలెబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు నాగార్జున శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. ఇలాంటి వారిలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి కూడా ఒకరు. "తెలుగు సినిమా రంగంలో ఎక్కువ మంది అభిమానుల‌ని సంపాదించుకున్న న‌టుల‌లో మీరు ఒక‌రు. రాబోయే రోజుల‌లో మీరు మంచి ఆరోగ్యంగా ఉండాల‌ని దేవుడు మిమ్మ‌ల్ని ఆశీర్వ‌దించాల‌ని కోరుకుంటున్నాను" అంటూ జగన్ ట్వీట్ చేశారు. 
 
దీనికి నాగార్జున స్పందిస్తూ, "ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రివ‌ర్యులు జ‌గ‌న్ గారికి నా ధ‌న్య‌వాదాలు. మీ మాట‌లు నన్ను ఆనందానికి గురి చేశాయి. మీరు ఎల్ల‌ప్పుడు ఆనందం, సంతోషంగా ఉండాలి.  మీ నాయ‌క‌త్వంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎంతో అభివృద్ది చెందుతుంది.  మిమ్మ‌ల్ని దేవుడు చ‌ల్లగా చూడాల‌ని కోరుకుంటున్నాను" అంటూ ట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మొక్కజొన్న పొలంలో 40 ఏళ్ల ఆశా కార్యకర్త మృతి.. లైంగిక దాడి జరిగిందా?

ప్రధాని మోదీ వల్లే ప్రపంచ వ్యాప్తంగా యోగాకు గుర్తింపు.. చంద్రబాబు కితాబు

నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 28 మంది మృతి

భారతీయుల ఆగ్రహం: ఛీ.. ఛీ.. మీ దేశం ముఖం చూడం, టర్కీకి 11,000 కోట్లు నష్టం

Covid-19: దేశంలో పెరుగుతున్న కరోనా-యాక్టివ్‌గా 257 కేసులు-JN.1 Strain

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments