Webdunia - Bharat's app for daily news and videos

Install App

30 ఏళ్ల సినీ కెరీర్... మరో 30 ఏళ్ల అభిమాన బలంతో లాగించేస్తా... నాగార్జున ట్వీట్

గ్రీకు వీరుడు అంటే చటుక్కున గుర్తుకు వచ్చేది నాగార్జుననే. అక్కినేని వారసుడిగా చిత్ర రంగంలో ప్రవేశించిన నాగార్జున వరుసగా ఒక్కో మెట్టు ఎక్కుతూ శభాష్ అనిపించుకున్నారు. శివ చిత్రంతో కొత్త ట్రెండ్ సెట్ చేసిన నాగార్జున ఆ తర్వాత గీతాంజలి, మజ్ను వంటి భగ్న ప్

Webdunia
సోమవారం, 23 మే 2016 (21:44 IST)
గ్రీకు వీరుడు అంటే చటుక్కున గుర్తుకు వచ్చేది నాగార్జుననే. అక్కినేని వారసుడిగా చిత్ర రంగంలో ప్రవేశించిన నాగార్జున వరుసగా ఒక్కో మెట్టు ఎక్కుతూ శభాష్ అనిపించుకున్నారు. శివ చిత్రంతో కొత్త ట్రెండ్ సెట్ చేసిన నాగార్జున ఆ తర్వాత గీతాంజలి, మజ్ను వంటి భగ్న ప్రేమికుడి పాత్రలో నటించి మెప్పించారు. అంతేకాదు... అన్నమయ్య, రామదాసు వంటి ఆధ్యాత్మిక చిత్రాలతో ముందుకు వచ్చి అన్ని పాత్రల్లో ఇమిడిపోగలనని తెలిపారు.
 
నాగార్జున సినీ రంగ ప్రవేశం చేసి నేటితో 30 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా నాగార్జున అభిమానులకు ధన్యవాదాలు తెలియజేశారు. తన 30 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేయించేందుకు సహకరించిన కుటుంబం, స్నేహితులు, అభిమానులకు పేరుపేరునా ధన్యవాదాలు అంటూ చెప్పిన నాగ్... ఇదే అభిమానంతో మరో 30 ఏళ్లు లాగించేసేందుకు సిద్ధంగా ఉన్నానని ట్విట్టర్లో తెలిపారు.

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments