Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగ చైతన్య @7M.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ హీరోల సరసన?

Webdunia
మంగళవారం, 22 మార్చి 2022 (16:35 IST)
అక్కినేని నట వారసుడు యువసామ్రాట్ నాగ చైతన్య ఒకడు. 'జోష్' అనే సినిమా ద్వారా తెరంగేట్రం చేసిన అతడు.. ఆ తర్వాత వచ్చిన 'ఏమాయ చేశావే'తో హిట్‌ను అందుకున్నాడు. 
 
అప్పటి నుంచి రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇలా నాగ చైతన్య ఎన్నో విజయాలను అందుకోవడంతో పాటు కొన్ని పరాజయాలను సైతం చవి చూసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం థాంక్యూ సినిమా చేస్తున్నాడు. 
 
అక్కినేని నాగ చైతన్య సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటాడన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటుంటాడు.
 
అదే సమయంలో ఫొటోలు, వీడియోలను కూడా వదులుతున్నాడు. దీంతో చైతూను ఫాలో అయ్యే సంఖ్య భారీగా పెరుగుతోంది. 
 
ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ అక్కినేని హీరో ఇన్‌స్టాగ్రామ్‌లో ఏడు మిలియన్ల ఫాలోవర్ల మార్కును చేరుకున్నాడు. దీంతో ఈ ఘనతను అందుకున్న తక్కువ మంది టాలీవుడ్ హీరోల జాబితాలో చోటు దక్కించుకున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. అలా జరిగితే అదే చివరి రోజట...

ఏపీ లిక్కర్ స్కామ్‌ : ఆ ఇద్దరు ఐఏఎస్ అరెస్టు

Lizard: చికెన్ బిర్యానీలో ఫ్రైడ్ బల్లి కనిపించింది.. అదేం కాదులే తీసిపారేయండన్న మేనేజర్!

Heavy rain: గుంటూరు, నెల్లూరులో భారీ వర్షాలు.. మామిడి రైతులకు భారీ నష్టం

Tiruvannamalai: నాలుగు నెలల గర్భవతి.. నా భార్యే ఇక లేదు.. విషం తాగిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments