Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో అఖిల్ అక్కినేని, శ్రియా భూపాల్ నిశ్చితార్థం

అక్కినేని నాగేశ్వరరావు మనవడు, అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్‌ అక్కినేని జి.వి.కె. కుటుంబానికి చెందిన శ్రియ భూపాల్‌ను వివాహం చేసుకోనున్న సంగతి తెలిసిందే. అఖిల్‌, శ్రియా భూపాల్‌ ఎంగేజ్‌మెంట్‌ శుక్రవారం రాత్రి జరిగింది. ఈ ఎంగేజ్‌మెంట్‌ కుటుంబ సభ్యులు,

Webdunia
శుక్రవారం, 9 డిశెంబరు 2016 (21:57 IST)
అక్కినేని నాగేశ్వరరావు మనవడు, అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్‌ అక్కినేని జి.వి.కె. కుటుంబానికి చెందిన శ్రియ భూపాల్‌ను వివాహం చేసుకోనున్న సంగతి తెలిసిందే. అఖిల్‌, శ్రియా భూపాల్‌ ఎంగేజ్‌మెంట్‌ శుక్రవారం రాత్రి జరిగింది. ఈ ఎంగేజ్‌మెంట్‌ కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగింది. 
 
కాగా వివాహం తర్వాత జరిగే రిసెప్షన్‌ను గ్రాండ్‌ లెవల్‌లో చేసేందుకు అక్కినేని ఫ్యామిలీ ప్లాన్‌ చేస్తోంది. రిసెప్షన్‌కు అందరినీ ఆహ్వానించబోతున్నట్లు అక్కినేని కుటుంబ సభ్యులు తెలియజేశారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాక్‌కు యుద్ధ భయం.. లాగు తడిసిపోతోంది... చడీచప్పుడు లేకుండా ఉగ్రవాదుల తరలింపు!!

2025 HCLTech గ్రాంట్‌ను ప్రకటించిన HCL ఫౌండేషన్

జిమ్‌లో వర్కౌట్ చేస్తుంటే గాయపడిన కేటీఆర్!!

తెలియకుండానే పహల్గాం ఉగ్రదాడిని వీడియో తీసిన టూరిస్ట్ (Video)

దారుణం, వెనుక తూటాలకు బలవుతున్న పర్యాటకులు, ఆకాశంలో కేరింతలు కొడుతూ వ్యక్తి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments