Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖిల్‌తో నిత్య నటిస్తుందా!

అక్కినేని అఖిల్, నిత్య మీనన్‌ సినిమాకు పబ్లిసిటీ చేశాడు. బుధవారం నాడు హైదరాబాద్‌ మాదాపూర్‌లోని ఆవాసా హోటల్‌లో ఆమె నటించిన '100 డేస్‌ లవ్‌' సినిమా ప్రమోషన్‌కు వచ్చింది. హీరో దుల్కన్‌తో పాటు చిత్ర విశేషాలను తెలియజేసింది. లవ్‌ కథల్తో మా జంట చూడముచ్చటగా

Webdunia
బుధవారం, 24 ఆగస్టు 2016 (21:40 IST)
అక్కినేని అఖిల్, నిత్య మీనన్‌ సినిమాకు పబ్లిసిటీ చేశాడు. బుధవారం నాడు హైదరాబాద్‌ మాదాపూర్‌లోని ఆవాసా హోటల్‌లో ఆమె నటించిన '100 డేస్‌ లవ్‌' సినిమా ప్రమోషన్‌కు వచ్చింది. హీరో దుల్కన్‌తో పాటు చిత్ర విశేషాలను తెలియజేసింది. లవ్‌ కథల్తో మా జంట చూడముచ్చటగా వుంటుందని పేర్కొంది. ఇకపై లవ్‌ సినిమాలన్నీ నాతో చేయాలని నిత్య.. దుల్కన్‌నుద్దేశించి అంది.
 
కాగా, ఈ చిత్ర ప్రమోషన్‌కు ఓ మీడియా సంస్థ వినూత్నంగా.. అఖిల్‌ను వుపయోగించుకుంది. అఖిల్‌ ప్రశ్నలు వేయడం.. హీరోహీరోయిన్లు సమాధానం చెప్పడం అనేది కాన్సెప్ట్‌. అయితే అఖిల్‌.. నిత్య నటనను మెచ్చుకుంటూ మాట్లాడాడు. చూడముచ్చటైన జంటగా వారికి కితాబిచ్చాడు. అఖిల్‌ రావడం ఆశ్చర్యమేసినా... నిత్య స్వంత సినిమా.. ఆమె మేనేజర్‌ వెంకట్‌ తెలుగులో విడుదల చేస్తున్నాడు. ఫైనల్‌గా.. అఖిల్‌తో కలిసి నటిస్తారా అని అడిగతే.. నవ్వుతూ సమాధానం దాటవేసింది నిత్య.

పోలీస్ ఏసీపీ నివాసంలో ఏసీబీ సోదాలు.. ఆదాయానికిమించిన కేసులో ఏసీపీ అరెస్టు!

EVMను ధ్వంసం చేసిన వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి - video

అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు.. అవాక్కైన వైద్యులు!!

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments