అఖిల్, పూజాల రొమాన్స్ అదుర్స్ అంటున్న ద‌ర్శ‌కుడు

Webdunia
బుధవారం, 15 సెప్టెంబరు 2021 (17:57 IST)
Pooja, Akhil
అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా న‌టించిన సినిమా  ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్`. ఇటీవ‌లే అందులో లెహరాయీ’ లిరికల్ సాంగ్ విడుద‌లై అనూహ్య స్పందన ల‌భించింద‌ని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇన్ని నాళ్ళు ఎంత ఎంత వేచాయి.. కళ్లలోనే దాగి ఉన్న అమ్మాయి.. సొంతమల్లే చేరుతుంటే ప్రాణమంత చెప్పలేని హాయీ..` అనే పాట‌లో ఇద్ద‌రూ చేసిన రొమాన్స్ అదిరిపోయింద‌ని ద‌ర్శ‌కుడు భాస్క‌ర్ తెలియ‌జేస్తున్నారు. వారిద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ అద్భుతంగా పండింద‌ని పేర్కొన్నాడు.
 
అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. బన్నీ వాసు, ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తాజాగా విడుద‌లైన‌ లిరికల్ సాంగ్ సిద్ శ్రీరామ్ చ‌క్క‌గా ఆల‌పించారు. కాగా, ఈ సినిమా ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదల కానుంది. ఈ సినిమాను అక్టోబర్ 8న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు యూనిట్. త‌న చిత్రాల్లోని పాత్ర‌ల్ని చాలా క్యూట్ రొమాన్స్‌తో ల‌వ్ లీగా వుండేలా డిజైన్ చేస్తారు దర్శకుడు భాస్కర్. ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో కూడా అన్ని పాత్రలను అలాగే డిజైన్ చేస్తున్నారు. గోపీ సుంద‌ర్ సంగీతం స‌మ‌కూర్చారు....

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నవంబర్ 21లోపు కోర్టుకు హాజరు అవుతాను.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి

పవన్ గారూ.. దీనిని భక్తి అనరు.. రాజకీయ నటన అంటారు.. ఆర్కే రోజా ఫైర్

హైదరాబాదులో విదేశీ మహిళలతో వ్యభిచారం.. స్టూడెంట్ వీసాతో వచ్చి..?

దేశంలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు సమయం ఆసన్నమైంది : పవన్ కళ్యాణ్

నా ముందు ప్యాంట్ జిప్ తీస్తావా? చీపురుతో చితక్కొట్టిన పారిశుద్ధ్య కార్మికురాలు (video).. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

తర్వాతి కథనం
Show comments