Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాలి సినిమాను అన్ని భాషల్లో రీమేక్ చేయ‌నున్న బోనీ కపూర్

Webdunia
శనివారం, 27 నవంబరు 2021 (18:32 IST)
Wali, boney kapoor
తమిళ్ సెన్సషనల్ స్టార్ అజిత్ కవల హీరోలుగా  తమిళ్ హీరో కం దర్శకుడు యస్ జె సూర్య తొలి చిత్రం 'వాలి'.  తెలుగు తమిళ్ భాషలలో 1999 లో విడుదలైన ఈ చిత్రం  బ్లాక్ బస్టర్ మూవీగా సంచలన విజయం సాధించింది.  అయితే ఈ చిత్రం ఇప్పటివరకు ఇతర ఇండియన్ లాంగ్వేజ్ లలో రీమేక్ కాలేదు.  తెలుగు లో  ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ లో డబ్బింగ్ చిత్రంగా విడుదల అయ్యింది.  అజిత్ ని అగ్ర హీరో గా స్టార్ డమ్ తెచ్చిన వాలీ చిత్ర హిందీ, కన్నడ మినహా అన్ని బాషల రీమేక్ రైట్స్ ని దక్కించుకున్నారు. 
 
వాస్తవానికి 2020 లో దక్కించుకున్న బో్నీ కపూర్ ఆ చిత్ర దర్శకుడు S J సూర్య కోర్ట్ లో కేసు వేయడంతో పాటు  కరోనా కారణంగా ఓ ఏడాది పాటు షూటింగ్ కై నిరీక్షించాల్సి వొచ్చింది. ఎట్టకేలకు కోర్ట్ తీర్పు కూడా అనుకూలంగా రావడంతో ఇప్పుడు ఈ సినిమా రీమేక్ కై శ్రీకారం చుట్టనున్నారు. ఈ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాన్ని కపూర్స్ వెంచర్ మరియు నరసింహ ఎంటర్ ప్రైజస్ నిర్మించనున్నాయి.
 
చీఫ్ జస్టిస్ సాజిబ్ బెనర్జీ మరియు జస్టిస్ P D ఆదికేశవులు ఇచ్చిన తీర్పులో కాఫీరైట్ పైన నిర్మాతకు కూడా సంపూర్ణ హక్కులు వుంటాయని తెల్చేయడంతో అన్ని అడ్డంకులను తొలగించుకొని రీమేక్ కి బో్నీ కపూర్ సిద్ధమవుతున్నారు. ఇంకా నటి నటులు సాంకేతిక నిపుణులను నిర్ణయించని ఈ చిత్రం అతిత్వరలో ఓ నిర్ణయానికి వొచ్చి 2022 లో చిత్రనిర్మాణం జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రూ.4600 కోట్ల వ్యయంతో ఏపీతో పాటు నాలుగు సెమీకండక్టర్ తయారీ యూనిట్లు

జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ఓవర్.. ఏం జరిగినా జగన్ బెంగళూరులోనే వుంటే ఎలా?

Amaravati: అమరావతిలో 74 ప్రాజెక్టులు- సీఆర్డీఏ భవనం ఆగస్టు 15న ప్రారంభం

సుప్రీం ఆదేశంతో వణికిపోయిన వీధి కుక్క, వచ్చేస్తున్నానంటూ ట్రైన్ ఎక్కేసింది: ట్విట్టర్‌లో Dogesh (video)

పోలీస్ యూనిఫాం ఇక్కడ.. కాల్చిపడేస్తా : వైకాపా కేడర్‌కు డీఎస్పీ మాస్ వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments