Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సప్‌లో అసభ్యకర ఫోటోలు: అజాజ్ ఖాన్‌పై ముంబైలో కేసు.. ఐశ్వర్య అనే మోడల్..?!

Webdunia
గురువారం, 9 జూన్ 2016 (08:18 IST)
వాట్సప్‌లో అసభ్యకర ఫోటోలు పంపాడన్న ఆరోప‌ణ‌ల‌పై ప్రముఖ బాలీవుడ్ నటుడు అజాజ్‌ ఖాన్‌పై ముంబయిలో కేసు నమోదైంది. త‌న‌కు ఏజాజ్ ఖాన్ అస‌భ్య‌క‌ర ఫోటోలు పంపుతున్నాడంటూ ఐశ్వర్య చౌబే అనే మోడల్ ముంబయి వర్సోవా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి స‌మ‌న్లు జారీ చేశారు. 
 
ఏజాజ్‌ ఖాన్ త‌న‌కు పంపిన ఫోటోని తాను డిలీట్ చేశాన‌ని ఐశ్వర్య చౌబే పోలీసుల ముందు చెప్పింది. న‌టుడిపై తాను చేసిన ఫిర్యాదు...ప‌బ్లిసిటీ కోసం కాద‌ని ఆమె పోలీసుల‌కి తెలిపింది. కాగా, అజాజ్ ఖాన్ తెలుగులో 'దూకుడు' సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి అజాజ్ ఖాన్ పరారీలో ఉన్నాడు. పరారీలో ఉన్న అతడి కోసం పోలీసు గాలింపు చర్యలు చేపట్టారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

హోటల్ గదిలో శృంగారంలో మునిగిన జంట: బ్రిడ్జి పైనుంచి వీడియో రికార్డింగ్, ట్రాఫిక్ జామ్

బనకచర్లపై సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు సిద్ధం : సీఎం రేవంత్ రెడ్డి

కదులుతున్న రైలులో రక్తం వచ్చేట్లు కొట్టుకున్న యువతులు (video)

100 మంది పిల్లలకు జన్మనిచ్చానంటున్న టెలిగ్రామ్ సీఈవో!

'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments