Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్ట్రేలియాలో ఐష్- జాతీయ గీతాన్ని ఆలపించిన ఆరాధ్య.. (Video)

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్ దేశ 70వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఆస్ట్రేలియాలో జరుపుకున్నారు. ఈ వేడుకలో ఐశ్వర్యారాయ్ కుమార్తె ఆరాధ్య కూడా పాల్గొన్నారు. జాతీయ పతాకం ఎగురవేసిన వేళ ఆరాధ్య జాతీయ గీ

Webdunia
ఆదివారం, 13 ఆగస్టు 2017 (15:44 IST)
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్ దేశ 70వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఆస్ట్రేలియాలో జరుపుకున్నారు. ఈ వేడుకలో ఐశ్వర్యారాయ్ కుమార్తె ఆరాధ్య కూడా పాల్గొన్నారు. జాతీయ పతాకం ఎగురవేసిన వేళ ఆరాధ్య జాతీయ గీతాన్ని పాడి అదరగొట్టింది. దీంతో అనేకమంది ఆరాధ్యను ప్రశంసించారు. ఆపై తల్లీకుమార్తెలు జాతీయ పతాకాన్ని ఎగురువేశారు. 
 
కాగా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన ఐశ్వర్యారాయ్ 2007వ సంవత్సరం.. బిగ్ బి అమితాబ్ కుమారుడు అభిషేక్ బచ్చన్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. మాజీ ప్రపంచ సుందరి అయిన ఐష్..‌ ఏక్ దిల్ హై ముష్కిల్ అనే సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ ఐష్ అందాల ఆరబోసిన సంగతి విదితమే.

 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మాలేగావ్ స్కూటర్ బాంబు పేలుళ్ళ కేసు : నిందితులంతా నిర్దోషులే...

పక్కింటికి ఆడుకోవడానికి వెళ్తే.. అన్నయ్యతో పాటు బాలికపై ఐదుగురు సామూహిక అత్యాచారం

13 ఏళ్ల బాలికను 40 ఏళ్ల వ్యక్తికిచ్చి వివాహం, అత్తారింటికి వెళ్లనన్న బాలిక

మరో యువకుడితో సహజీవనం చేస్తూ ప్రియుడు పట్టించుకోలేదనీ...

తల్లిబాట పథకం : గిరిజనులకు రగ్గులు పంపిన పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments