Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల‌.. వైకుంఠ‌పుర‌ములో.. సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌

Webdunia
శుక్రవారం, 27 సెప్టెంబరు 2019 (14:54 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ చిత్రం అల‌.. వైకుంఠ‌పుర‌ములో. గీతా ఆర్ట్స్ మ‌రియు హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ సంస్థ‌లు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ సింగిల్ సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న సాంగ్ ని త్వ‌ర‌లో రిలీజ్ చేయ‌నున్న‌ట్టు చిత్ర నిర్మాణ సంస్థ అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేసింది.
 
ఈ పాట‌కు సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యాన్ని అందించ‌గా... త‌మ‌న్ సంగీతం అందించారు. సిడ్ శ్రీరామ్ స్వ‌ర‌ప‌రిచారు. దసరా స్పెషల్‌‌గా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయ‌నున్నార‌ని స‌మాచారం. ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఇక 2020 సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ చిత్ర డిజిటల్ హక్కుల్ని సన్ నెక్స్ట్ సంస్థ దక్కించుకోగా.. శాటిలైట్ హక్కుల్ని జెమినీ టీవీ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
 
బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు స‌క్స‌స్ సాధించ‌డంతో తాజా చిత్రం అల‌.. వైకుంఠ‌పుర‌ములో కూడా స‌క్సస్ అవుతుంద‌ని గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉన్నారు. మ‌రి... ఏ స్ధాయి విజ‌యాన్ని సాధిస్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments