Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రోలర్స్‌కు షాకిచ్చిన దీప్తి సునైనా

Webdunia
మంగళవారం, 5 జులై 2022 (12:32 IST)
బిగ్ బాస్ బ్యూటీ దీప్తి సునైనా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్లతో కుర్ర కారుకు పిచ్చెక్కిస్తూ ఉంటుంది. తన హాట్ ఫోటోలతో ఆకర్షిస్తూ ఉంటుంది.
 
కాగా బిగ్ బాస్ రన్నరప్, యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్‌కు బ్రేకప్ చెప్పిన విషయం తెలిసింది. అయితే అప్పుడప్పుడు ఈమె సోషల్ మీడియాలో ట్రోలింగ్స్‌ను ఎదుర్కొంటూ ఉంటుంది. తాజాగా ఆమె అభిమానులతో చిట్ చాట్ చేసింది.
 
ఈ క్రమంలోనే అభిమానులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఈ క్రమంలోనే ఒక అభిమాని మరింత హద్దులు దాటి నువ్వు ఎప్పుడు రిప్ అవుతున్నావు అని ప్రశ్నించగా.. విషయం పై స్పందించిన దీప్తి కూల్‌గా సమాధానం ఇస్తూ నువ్వు పోయాకే అంటూ కౌంటర్ వేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గంజాయి స్మగ్లర్ల సాహసం : పోలీసుల వాహనాన్నే ఢీకొట్టారు.. ఖాకీల కాల్పులు..

రన్‌వేను బలంగా ఢీకొట్టిన విమానం తోకభాగం... ఎక్కడ?

ఎల్విష్ యాదవ్ నివాసం వద్ద కాల్పుల కలకలం

ఆపరేషన్ సిందూర్‌తో భారీ నష్టం - 13 మంది సైనికులు మృతి

ఒరిస్సా వాసుల పంట పడింది... పలు జిల్లాల్లో బంగారు నిక్షేపాలు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments