Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బహిరంగవాసి’గా రాంగోపాల్ వర్మ.. ఫోటో వైరల్

వివాదాస్పద దర్శకుడిగా చెరగని ముద్ర వేయించుకున్న రాంగోపాల్ వర్మ ఇపుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను ఆయన నటించి తాజాగా విడుదలైన 'అజ్ఞాతవాసి' చిత్రంపై తనదైన సెటైర్లు వేస్తున్నాడు.

Webdunia
శుక్రవారం, 12 జనవరి 2018 (12:06 IST)
వివాదాస్పద దర్శకుడిగా చెరగని ముద్ర వేయించుకున్న రాంగోపాల్ వర్మ ఇపుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను ఆయన నటించి తాజాగా విడుదలైన 'అజ్ఞాతవాసి' చిత్రంపై తనదైన సెటైర్లు వేస్తున్నాడు.  
 
ఇటీవల విజయ్ దేవరకొండ నటించిన "అర్జున్ రెడ్డి" మూవీతో 'రామ్ గోపాల్ రెడ్డి' అనుకుంటూ తన ఫేస్ బుక్ ఖాతాలో వర్మ పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. అలాగే, ఇపుడు 'అజ్ఞాతవాసి' సినిమాలోని ఓ పోస్టర్‌లో పవన్‌ ఫొటోకి బదులు తన ఫొటోని మార్ఫ్‌ చేసిన ఇమేజ్‌ను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసి.. దీనికి 'బహిరంగవాసి' అనే టైటిల్‌ పెట్డడంతో అది వైరల్‌గా మారింది. 
 
మరోవైపు, త్రివిక్రమ్, పవన్ కాంబినేషన్‌లో వచ్చిన 'అజ్ఞాతవాసి' ఈనెల పదో తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాగా, ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఓవర్సీస్‌లో ప్రీమియర్ షోల ద్వారా హాలీవుడ్ రికార్డులను తిరగరాసిన 'అజ్ఞాతవాసి' మున్ముందు ఎన్ని రికార్డులు తిరగరాస్తుందో వేచి చూడాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నైరుతి బంగాళాఖాతంలో తుఫాను.. తిరుమలలో భారీ వర్షాలు.. భక్తుల ఇక్కట్లు

కాబోయే భర్తతో అలా షికారుకు వెళ్లిన 20 ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారం

కార్మికులకు పింఛన్ కనీస మొత్తం రూ.7 వేలా? కేంద్ర మంత్రి ఏమంటున్నారు?

వీడియో గేమ్ డెవలప్‌మెంట్‌లో కెరీర్ మార్గాలు: లక్ష్య డిజిటల్ సాంకేతిక ముందడుగు

అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త.. కొట్టి చంపేసిన భార్య.. ఆ తర్వాత కొడుకు ముందే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments