Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవ‌కాశాలు కోసం ఎఫైర్ పెట్టుకుంది- అయినా పెద్ద‌గా ఫ‌లితంలేదు

Webdunia
శుక్రవారం, 6 ఆగస్టు 2021 (17:49 IST)
సినిమా న‌టీమ‌ణులు కొత్త‌గా ప్ర‌వేశించాలంటే వ‌చ్చిన అవ‌కాశాన్ని వినియోగించుకోవాలి. నేనింతో సినిమాలో పొట్టి డ్రెస్లు వేసుకోమంటే ర‌వితేజ‌తో ఓ జూనియ‌ర్ ఆర్టిస్టు మాట‌ల‌ను చాలామందికి గుర్తుండే వుంటుంది. అది సినిమా కాబ‌ట్టి అలా చూపించారు. కానీ బ‌య‌ట ఇంకా ఫ్రీగా వుంటున్నారు కొంద‌రు వ‌ర్థ‌మాన తార‌లు. అలాంటివారిలో గీతాంజలి త‌స్య ఒక‌రు. వైజాగ్‌లోగ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన గీతాంజలి ఓ మల్టీనేషనల్ బ్యాంకింగ్ కంపెనీలో కొద్దికాలం ఉద్యోగం చేసింది. ఆ త‌ర్వాత న‌ట‌నపై మ‌క్కువ‌తో సినిమాల్లోకి వ‌చ్చింది.
 
 
ఆమె రాగానే ఎవ్వ‌రూ అవ‌కాశాలు ఇవ్వ‌రు. అందుకే తొలుత  ‘ఎఫైర్‌’ సినిమాలో అవ‌కాశం వ‌చ్చింది. కానీ కాన్సెప్ట్ కు భ‌య‌మేసి వ‌ద్ద‌నుకుంది. కానీ మ‌ర‌లా ద‌ర్శ‌కుడు ఇచ్చిన క్లారిటీతో ముంద‌డుగువేసింది. అందులో మ‌రో అమ్మాయితో ప్రేమ‌లో ప‌డ‌డం. కొన్ని స‌న్నివేశాలు కూడా వుంటాయి. ఆ సినిమా చేశాక త‌న‌పై త‌న‌కు ధైర్యం వ‌చ్చింద‌ని స్టేట్ మెంట్ కూడా ఇచ్చింది.  సినిమా చూశాక రామ్‌గోపాల్ వ‌ర్మ గీతాంజ‌లి న‌ట‌న న‌న్ను నేను మ‌ర్చిపోయేలా చేసింద‌న్నాడు. కానీ ఎందుక‌నే అవ‌కాశ‌లైతే రాలేదు.
 

ఆ త‌ర్వాత‌ సంపూర్ణేష్ బాబు కొబ్బ‌రి మ‌ట్ట‌లో అవ‌కాశం ల‌భించింది. మ‌ర‌లా కొన్నింటిలో నాయిక‌గా కాకుండా కొన్ని పాత్ర‌లు వ‌స్తే చేసేస్తుంది. ఇంత‌కీ త‌న గురించి అంద‌రికీ తెలియాల‌నే కాన్పెస్ట్సెతో ఓ స్టిల్ ఫొటోగ్రాఫ‌ర్‌కు ఫోజు లిచ్చింది. వాటి ద్వారా అవ‌కాశాలు వ‌స్తాయ‌ని ఆశిస్తోంది. వాటిని అత‌ను సోష‌ల్‌మీడియా పెట్టేశాడు. మ‌ళ్లీ వాటిని చూసి ఎఫైర్ నిర్మాత‌ల్లో ఒక‌రైన రామసత్య నారాయణ ఆఫ‌ర్ ఇచ్చేందుకు ముందుకు వ‌చ్చాడు. ఛామ‌న‌చాయ‌గా క‌నిపించే ఈమె అందాల‌తో ప‌రిశ్ర‌మ‌లో ఎంత మేర‌కు దూసుకుపోతుందో చూడాలిమ‌రి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌‌తో క్రికెట్ ఆడటం మానేయాలి.. గాంధీ చేసినట్లు చేసివుంటే బాగుండేది?

Women: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. జిల్లా సరిహద్దులు దాటి విస్తరిస్తుందా?

తమ్ముడికి సోకిన వ్యాధి బయటకు తెలిస్తే పరువు పోతుందనీ కడతేర్చిన అక్క

అమెరికాలో మళ్లీ పేలిన తుటా... గాల్లో కలిసిన ఐదుగురు ప్రాణాలు

ప్రియుడితో మాట్లాడుతోందని అక్కను మట్టుబెట్టిన తమ్ముడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments