Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీవీల్లో సినిమా వస్తుందంటే పిల్లల కళ్లు మూయాల్సిన పరిస్థితి...

కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది అన్నట్లుంది మన టాలీవుడ్‌లో ప్రస్తుత కథానాయిక ప్రాధాన్యతా చిత్రాల పరిస్థితి. ఒకప్పటి ఇది కథ కాదు.. అంతులేని కథ వంటి చిత్రాలను కథానాయిక ప్రాధాన్యతా చిత్రాలంటే చాలా బా

Webdunia
గురువారం, 4 మే 2017 (16:49 IST)
కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది అన్నట్లుంది మన టాలీవుడ్‌లో ప్రస్తుత కథానాయిక ప్రాధాన్యతా చిత్రాల పరిస్థితి. ఒకప్పటి ఇది కథ కాదు.. అంతులేని కథ వంటి చిత్రాలను కథానాయిక ప్రాధాన్యతా చిత్రాలంటే చాలా బాగుంటుండేది కానీ, పిందె పండైందే అంటూ హీరోయిన్‌లను గురించి వెగటు వర్ణనలున్న డైలాగ్‌లతో కూడిన ప్రస్తుత సినిమాలను కథానాయిక ప్రాధాన్య చిత్రాలని చెప్పుకోవలసి రావడం మన దౌర్భాగ్యమంటోంది కాస్త మధ్య వయస్సుకు వచ్చిన తరం. 
 
పిల్లలతో సినిమాకు వెళ్లాలంటే భయమేస్తున్న ఈ రోజులలో ఆ సినిమాలను కనీసం టీవీలో చూడాలన్నా పిల్లలు అడిగే సందేహాలకు సమాధానం చెప్పాలంటే బూతులు చెప్పాల్సి వస్తోంది అని సినిమాలకు దూరంగా కార్టూన్ నెట్‌వర్క్‌లతోనే కాలం గడిపివేయాల్సి వస్తోంది అనేది చాలామంది వాదన.
 
బాలచందర్‌లా ట్రాజెడీలు తీయలేకపోయినా కాస్త కుటుంబ కథా చిత్రాలు, స్త్రీల వ్యక్తిత్వ ఔన్నత్యాలను చాటే సినిమాలు ఎప్పటికైనా వస్తాయనేది ఎడారిలో ఒయాసిస్సులా ఆశ పెడుతూనే ఉంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మేనల్లుడితో పారిపోయిన అత్త.. పిల్లల కోసం వచ్చేయమని భర్త వేడుకున్నా..?

మార్నింగ్ వాక్ నుంచి మ్యారేజ్ వరకు.. 60 యేళ్ల వయసులో 51 యేళ్ల మహిళను పెళ్లాడిన దిలీప్ ఘోష్

lady don zikra అరేయ్ గూట్లే... నా బ్రదర్‌ను పొడిచినోడిని లేపేయ్?!: లేడీ డాన్ జిక్రా హస్తం?!!

ఏపీ నుంచి రాజ్యసభ స్థానానికి తమిళనాడు బీజేపీ నేత అన్నామలై?

ఈ రాత్రి నా భర్తను చంపేద్దాం.. ఆపై పామును వదిలేద్దాం.. పనైపోతుంది.. ప్రియుడితో..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments