Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోలుకుని క‌స‌ర‌త్తు చేస్తున్నాః అడివి శేష్

Webdunia
గురువారం, 21 అక్టోబరు 2021 (18:27 IST)
Adivi Shesh
ఇటీవ‌లే క‌థానాయ‌కుడు  అడవి శేష్ డెంగ్యూ బారిన ప‌డ్డారు. కొద్దిరోజుల విశ్రాంతి తీసుకున్నాక ఆయ‌న కోలుకున్నారు. గురువారంనాడు పూర్తిగా కోలుకుని ఇలా క‌స‌ర‌త్తు చేస్తున్న వీడియోను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. ఈ సంద‌ర్భంగా నా స్నేహితుల‌కు, అభిమానుల‌కు ధ‌న్య‌వాదాలు అంటూ పేర్కొన్నారు. 
 
Adivi Shesh workouts
హైదరాబాద్‌లో ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ అయిన వెంట‌నే డాక్ట‌ర్లు ప‌రిశీలించి ఆయన రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య బాగా పడిపోయాయ‌ని తెల‌తిపారు. దీంతో సెప్టెంబర్ 18 న ఆసుపత్రికి వెళ్ళిన ఆయ‌న కోలుకున్న తర్వాత కొన్ని రోజులు ఇంటిలోనే విశ్రాంతి తీసుకున్నారు 
 
అడివి శేష్ తాజా సినిమా ‘మేజర్’. కొంత భాగం చిత్రీక‌రణ పూర్త‌యింది. ఈ షూటింగ్‌ను ఉత్త‌రాదిన మిల‌ట్రీ ఏరియాలోనూ మంచు ప్ర‌దేశాల్లోనూ చేయాల్సి వ‌చ్చింది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో మేజర్ పాత్రలో కనిపించబోతున్నాడు. 26/11 దాడుల్లో అమరవీరుడైన మేజర్ ఉన్నికృష్ణన్  బ‌యోపిక్ ఇది.  ఈ సినిమాను సోనీ పిక్చర్స్, మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్, ఏ+ఎస్ మూవీస్ నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ, మలయాళంలో విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

TVK Vijay Maanaadu: మధురై మానాడుకి వెళ్తూ మూత్ర విసర్జన చేస్తూ గుండెపోటుతో వ్యక్తి మృతి

India: అమెరికాకు స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు- చైనాను అధిగమించిన భారతదేశం

ఆ బిల్లు దేశాన్ని మధ్య యుగంలోకి నెట్టేస్తుంది : రాహుల్ గాంధీ

కాంగ్రెస్ యువ ఎమ్మెల్యే హోటల్‌కు రమ్మంటున్నారు..

ఢిల్లీలో దారుణం : అమ్మానాన్నలను చంపేసిన కుమారుడు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments