Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుప్రీతతో పెళ్లి.. అడవి శేష్‌ ఏమన్నాడు..?

Webdunia
మంగళవారం, 26 జులై 2022 (23:01 IST)
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో హీరోయిన్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయింది అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రీత. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 
 
సినిమాలో యాక్టింగ్ బాగున్నప్పటికీ హీరోయిన్‌గా నిలదొక్కుకోలేకపోయింది. దీంతో సినిమాలు వదిలేసి కొన్ని రోజులు ఇండస్ట్రీకి దూరమైంది.
 
కానీ ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ ప్రొడక్షన్‌కి సంబంధించిన పనులు చూసుకుంటూ బిజీ అయిపోయింది. అలాగే సినిమాల్లో ఛాన్స్‌లు వచ్చినా కూడా చేస్తూ పోతుంది. 
 
అయితే ఈ మధ్యనే మేజర్ సినిమాతో హిట్ కొట్టిన అడవి శేష్‌కి సుప్రీతకి మధ్య ఎఫైర్ ఉందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. త్వరలో వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోవడానికి రెడీ అయ్యారు అంటూ ఊహించని రీతిలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే వీటిపై స్పందించిన అడివి శేష్ ఆ వార్తలపై మండిపడ్డారు. మేము మంచి స్నేహితులం అని చెప్పాడు.
 
అయితే తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో కూడా అడివి శేష్‌కి ఇదే ప్రశ్న ఎదురైంది. మీ పెళ్లి సుప్రీతతో అనుకొని మళ్ళీ ఏదో కారణాల వల్ల క్యాన్సిల్ అయింది అని వార్తలు వస్తున్నాయి. మోస్ట్ కాంప్లికేటెడ్ క్వచ్చన్ ఇది అని ఒక చిన్న నవ్వు నవ్వి వెళ్ళిపోయాడు. 
 
అయితే వీళ్లు నిజంగానే పెళ్లి చేసుకోవాలనుకున్నారట. కానీ ఏవో కారణాల వల్ల ఆగిపోయారు. అందుకే అడవి శేష్ ఈ విధంగా మాట్లాడారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. అలా జరిగితే అదే చివరి రోజట...

ఏపీ లిక్కర్ స్కామ్‌ : ఆ ఇద్దరు ఐఏఎస్ అరెస్టు

Lizard: చికెన్ బిర్యానీలో ఫ్రైడ్ బల్లి కనిపించింది.. అదేం కాదులే తీసిపారేయండన్న మేనేజర్!

Heavy rain: గుంటూరు, నెల్లూరులో భారీ వర్షాలు.. మామిడి రైతులకు భారీ నష్టం

Tiruvannamalai: నాలుగు నెలల గర్భవతి.. నా భార్యే ఇక లేదు.. విషం తాగిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments