Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి పార్ట్ 2లో శ్రీదేవీ: రాజమౌళి పక్కా ప్లాన్..!

Webdunia
గురువారం, 3 సెప్టెంబరు 2015 (12:41 IST)
ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి పార్ట్ 2లో శ్రీదేవికి ఛాన్సిచ్చేందుకు రాజమౌళి పక్కా ప్లాన్ చేస్తున్నారట. విజయ్ పులి మూవీలో శ్రీదేవి నటిస్తున్న సంగతి తెలిసిందే. అనుష్క, ప్రభాస్, రానా, తమన్నాలు పార్ట్ 1లో హైలైట్‌‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాహుబలి బిగినింగ్‌లో రాజమౌళి ఇచ్చిన ఛాన్స్‌ను తిరస్కరించి తప్పు చేసిన శ్రీదేవి.. బాహుబలి 2లో ఎలాగైనా ఛాన్సును కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. 
 
శ్రీదేవితో పాటు బాలీవుడ్ అండ్ కోలీవుడ్ నటీమణులు కూడా బాహుబలి 2లో ఉంటారని తెలిసింది. బాహుబలి 2 కన్‌క్లూజన్ సూపర్బ్‌గా ఉంటుందని ఇప్పటికే టాక్ వస్తోంది. ఈ నేపథ్యంలో బాహుబలి పార్ట్ 1లో వదిలేసిన ఛాన్సును ఎలాగైనా కైవసం చేసుకోవాలని శ్రీదేవి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అలాగే రాజమౌళి కూడా శ్రీదేవికి తగిన రోల్ ఇచ్చేందుకు పక్కా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సిగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments