Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాంచరణ్ ఉన్నట్లుండి ఇంటికి రమ్మన్నారు - నటి స్నేహ(Video)

Webdunia
శుక్రవారం, 18 జనవరి 2019 (19:50 IST)
చాలా గ్యాప్ తరువాత తెలుగు సినిమా వినయ విధేయ రామలో నటించారు సినీ నటి స్నేహ. తమిళం.. మలయాళం సినిమాల్లో ఎక్కువగా నటిస్తూ తెలుగు సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు స్నేహ. అయితే చిరంజీవి కుమారుడు రామ్ చరణ్‌తో నటించిన స్నేహ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
 
రామ్ చరణ్ నన్ను సొంత అక్కలా చూసుకునేవారు. సినిమా షూటింగ్‌లో ఎప్పుడు బిజీగా ఉండే చరణ్ తీరిక దొరికితే అందరిని ఆప్యాయంగా పిలిచేవారు. ఒకరోజు ఉన్నట్లుండి అక్కా... ఇంటికి రండి అని అడిగారు. నాకు ఏం అర్థం కాలేదు. నా భర్తతో కలిసి భోజనం చేసేందుకు రమ్మన్నారు. మా నాన్న చిరంజీవిని మీకు పరిచయం చేస్తానని కూడా చెప్పడంతో త్వరలోనే రాంచరణ్ ఇంటికి వెళ్ళి అందరినీ కలుస్తానని ట్విట్టర్ వేదికగా ట్వీట్  చేశారు స్నేహ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రకాశం జిల్లాలో పెళ్లిలో వింత ఆచారం.. (Video)

సరయూ కాలువలోకి దూసుకెళ్లి భక్తుల వాహనం - 11 మంది జలసమాధి

2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం - సాధ్యమేనా?

బండరాళ్లు మీదపడి ఆరుగురు కూలీలు దుర్మరణం - సీఎం బాబు దిగ్భ్రాంతి

లిక్కర్ స్కామ్ : వెలుగు చూస్తున్న నోట్ల కట్టల వీడియోలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments