Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ‌తో నాకు చాలా అటాచ్‌మెంట్ ఉంది... సినీ న‌టి రెజీనా

విశాఖ సాగరతీరంలో ప్రముఖ తెలుగు సినీ నటి రెజీనా సందడి చేసింది. ద్వారకానగర్ లోని కేసియో వాచ్ షాప్ ఓపెనింగ్‌కి ఈ అమ్మ‌డు వ‌చ్చింది. రెజీనాను చూడ‌టానికి ప్యాన్స్ పోటీపడ్డారు. ఆమెతో ఫోటోలు దిగాల‌ని ట్రై చేశారు కానీ, రెజీనా నో చెప్పింది. అనంత‌రం వాచ్ ప్ర‌మ

Webdunia
శుక్రవారం, 13 మే 2016 (21:55 IST)
విశాఖ సాగరతీరంలో ప్రముఖ తెలుగు సినీ నటి రెజీనా సందడి చేసింది. ద్వారకానగర్ లోని కేసియో వాచ్ షాప్ ఓపెనింగ్‌కి ఈ అమ్మ‌డు వ‌చ్చింది. రెజీనాను చూడ‌టానికి ప్యాన్స్ పోటీపడ్డారు. ఆమెతో ఫోటోలు దిగాల‌ని ట్రై చేశారు కానీ, రెజీనా నో చెప్పింది. అనంత‌రం వాచ్ ప్ర‌మోష‌న్ చేయ‌డ‌మే కాకుండా, విశాఖ మహా నగరానికి త‌న‌కు ప్రత్యేకమైన అనుబంధం ఉందంది. 
 
త‌ర‌చూ ఇలా సాగ‌ర తీరంలో ఓపెనింగ్స్‌కి రావ‌డ‌మేనా... లేక ఇంకేమైనా అనుబంధం ఉందా అంటూ, అక్క‌డున్న‌వారంతా కిస్సుక్కుమ‌న్నారు. హాట్ రెజీనాను చూసి కొందరు చెవులు కొరుక్కున్నారు కానీ విషయం ఏమీ బయటకు రాలేదు మరి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments