Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రగతి న్యూ యాంగిల్.. వైట్ మినీ డ్రెస్ లో థైస్ అందాలను చూపిస్తూ..

Webdunia
బుధవారం, 7 సెప్టెంబరు 2022 (12:31 IST)
సీనియర్ నటి ప్రగతి సోషల్ మీడియాలో యాక్టివ్ గా వుంటున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు హీరోయిన్ గా నటించిన ఈమె మహేష్ బాబు నటించిన 'బాబీ' చిత్రం ద్వారా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది. తాజాగా వైట్ మినీ డ్రెస్ లో థైస్ అందాలను చూపిస్తూ ఓ డాన్స్ వీడియోకి పెర్ఫార్మ్ చేసింది ప్రగతి. 
 
బాలీవుడ్ మూవీ దిల్ సే లో 'చల్ చయ్య చయ్యా' పాటకు తన శైలిలో డాన్స్ చేసి హాట్ టాపిక్ అయ్యింది. హీరోయిన్ కు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రగతి ఇలా డాన్స్ చేసింది అని చెప్పవచ్చు. తన ఇన్ స్టాలో ఈ వీడియోని ప్రగతి షేర్ చేయగా తక్కువ టైంకే అది వైరల్ అయిపోయింది. 
 
లాక్ డౌన్ టైంలో అయితే ఈమెలోని కొత్త యాంగిల్ ను బయటపెట్టింది. బైక్ నడిపే వీడియోలు, హాట్ ఫోటోలు, జిమ్ లో హాట్ వర్కౌట్స్ చేస్తున్న ఫోటోలు, వీడియోలు, మాస్ పాటలకు డాన్స్ లు అబ్బో ఈమె చేసిన హవా అంతా ఇంతా కాదు. అప్పటి నుండి ఈమె సోషల్ మీడియా ఖాతాలకు విపరీతంగా ఫాలోవర్స్ పెరిగారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంటి ముందు చెత్త వేయుద్దన్నందుకు మహిళ తల నరికేశాడు

తమిళనాడు జీడీపీ కంటే పాకిస్థాన్ జీడీపీ తక్కువా? నెటిజన్ల సెటైర్లు!!

కాశ్మీర్ త్రాల్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం, ఒకడు పహెల్గాం దాడిలో పాల్గొన్నాడు?!!

హత్యకు దారితీసిన సమోసా ఘర్షణ - షాపు యజమానిని కాల్చేసిన కస్టమర్!!

టీడీపీ మహానాడు.. నారా లోకేష్‌కు ప్రమోషన్ ఇచ్చే ఛాన్స్.. ఏ పదవి ఇస్తారంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments