Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రముఖ నటి పూర్ణ గుడ్ న్యూస్.. ఏంటదో తెలుసా?

Webdunia
శనివారం, 31 డిశెంబరు 2022 (19:10 IST)
న్యూ-ఇయర్ వేళ ప్రముఖ నటి పూర్ణ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది వివాహ బంధంలోకి అడుగెట్టిన పూర్ణ త్వరలోనే తల్లికాబోతోంది. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానల్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో తన కుటుంబ సభ్యులతో  శుభవార్తను పంచుకుంటూ సెలబ్రేషన్‌ చేసుకుంది. 
 
ఈ వీడియోలో కుటుంబ సభ్యులతో సెలెబ్రేట్ చేసుకోవడం చూడవచ్చు.  కాగా సినిమాలతో పాటు టీవీషోలతో బిజీగా ఉంటోన్న పూర్ణ రహస్యంగా పెళ్లి చేసుకుని ఫ్యాన్స్‌కు షాక్‌ ఇచ్చింది. 
 
ఈ ఏడాది జూన్‌ 12న దుబాయ్‌ వేదికగా వ్యాపారవేత్త ఆసిఫ్‌ అలీతో పూర్ణ వివాహం జరిగింది. తన పెళ్లి విషయాన్ని నాలుగునెలల పాటు రహస్యంగా ఉంచింది. 
 
అక్టోబర్‌లో సోషల్‌ మీడియా ద్వారా ఈ శుభవార్తను ఫ్యాన్స్‌తో పంచుకుంది. తాజాగా తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటింటడంతో పూర్ణ దంపతులకు శుభాకాంక్షలు, అభినందనలు చెప్తూ పోస్టులు షేర్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాత్‌ రూమ్‌కు తీసుకెళ్లి కుక్కను చంపేసిన ప్రయాణికురాలు

కూటమి ప్రభుత్వం నాపై కక్షకట్టింది ... న్యాయపరంగా ఎదుర్కొంటా : విడదల రజనీ

వైకాపాను ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం : సోము వీర్రాజు

కుషాయిగూడలో చెత్తకుప్పలో పేలుడు.. కార్మికుడి మృతి (Video)

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments