Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ ఛాన్స్‌లు కావాలంటే హీరోలు బెడ్రూంకు రమ్మన్నారు : మలయాళ నటి పార్వతి

వెండితెర వెనుక సినీ అవకాశాల కోసం వెంపర్లాడే హీరోయిన్లకు జరుగుతున్న వేధింపులపై ఇటీవలి కాలంలో బహిరంగంగా స్పందించే వారి సంఖ్య పెరిగిపోతోంది. అవకాశాల కోసం వెళ్లిన తమను హీరోలు, దర్శక నిర్మాతలు ఎలాంటి కోర్క

Webdunia
సోమవారం, 3 ఏప్రియల్ 2017 (10:00 IST)
వెండితెర వెనుక సినీ అవకాశాల కోసం వెంపర్లాడే హీరోయిన్లకు జరుగుతున్న వేధింపులపై ఇటీవలి కాలంలో బహిరంగంగా స్పందించే వారి సంఖ్య పెరిగిపోతోంది. అవకాశాల కోసం వెళ్లిన తమను హీరోలు, దర్శక నిర్మాతలు ఎలాంటి కోర్కెలు కోరారో పలువురు హీరోయిన్లు వెల్లడించారు. ఈ కోవలో ఇపుడు మలయాళ నటి పార్వతి కూడా చేరింది. 
 
తాజాగా ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పార్వతి మాట్లాడుతూ ప్రస్తుతం పరిశ్రమలో జరుగుతున్న ప్రచారం వాస్తవమేనని, పడకగదికి రమ్మనే చేదు అనుభవాన్ని తానూ ఎదుర్కొన్నానని ఆవేదన వ్యక్తం చేసింది. మలయాళంలో అవకాశాల పేరుతో హీరోలు, దర్శకులు పలుమార్లు తనను బెడ్రూంకు రమ్మన్నారని తెలిపింది. 
 
అయితే ఇక్కడ ఇదంతా మామూలేనని చాలామంది ఉచిత సలహాలు ఇచ్చారని కూడా పేర్కొంది. తాను తక్కువ సినిమాలు చేయడానికి కారణం ఇదేనని, అలాంటి అవకాశాలు తనకు వద్దని తేల్చి చెప్పింది. ఈ కారణంగానే తాను చాలాకాలం ఇంట్లో ఖాళీగా కూర్చున్నానని చెప్పుకొచ్చింది. ‘పూ’ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన పార్వతి చేసింది తక్కువ సినిమాలే అయినా తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

జనవరి నుంచి రాజధాని అమరావతి నిర్మాణ పనులు : మంత్రి నారాయణ

ప్రియుడితో ప్రేమకు నిరాకరించిన తల్లిదండ్రులు.. మనస్తాపంతో..

గెస్ట్ హౌసుల్లో అమ్మాయిలతో కొండా మురళి ఎంజాయ్ : ఆర్ఎస్ ప్రవీణ్ (Video)

ఇదేం రిపోర్టింగ్ బ్రో, ఫెంగల్ తుపాను గాలుల్లో గొడుగు ఎగిరిపోతున్నా మైక్ పట్టుకుని...(Video)

పెళ్లయ్యాక మీరు చేసేది అదే కదా: విద్యార్థినిలపై ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం