Webdunia - Bharat's app for daily news and videos

Install App

"సీతారామయ్య గారి మనవరాలు" మీనా పుట్టిన రోజు

Webdunia
శుక్రవారం, 16 సెప్టెంబరు 2022 (11:43 IST)
దక్షిణాది టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన మీనా.. 1982లో "నెంజంగల్‌" చిత్రంతో తెరపైకి వచ్చింది. ఆమె సుదీర్ఘ కెరీర్‌‌లో హిట్ సినిమాలు అందించింది. టాలీవుడ్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా అనేక పాత్రలు పోషించిన తరువాత ఆమె 1990లో రాజేంద్ర ప్రసాద్ నటించిన "నవయుగం" చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.  
 
ఆమెకు కొన్ని సినిమాలు మంచి మార్కెట్ ఇచ్చాయి. అక్కినేని నాగేశ్వరరావు, మీనా, రోహిణి నటించిన "సీతారామయ్య గారి మనవరాలు" ఒక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. దీనికి క్రాంతి కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా మీనా కెరీర్‌ను మలుపు తిప్పింది. తన కుటుంబ సమస్యలను తీర్చడానికి భారతదేశానికి వచ్చిన ఎన్నారై అమ్మాయి సీత పాత్రకు మీనా ఉత్తమ నటి నంది అవార్డును గెలుచుకుంది.
 
"చంటి" సినిమాలో వెంకటేశ్, మీనా నటించారు. రవి రాజా పినిశెట్టి దర్శకత్వం వహించారు. కేఎస్ రామారావు క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై ఈ ప్రాజెక్టును నిర్మించారు. ఈ చిత్రంలో నటనకు గానూ మీనా ఉత్తమ నటి ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు ఎంపికైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని సాధించింది. ఇదే తరహాలో సూర్యవంశం, మా అన్నయ్య సినిమాలు ఆమెకు మంచి గుర్తింపు సంపాదించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నిరూపిస్తే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటాం : చెవిరెడ్డికి బాలినేని సవాల్

బంగాళాఖాతంలో మరింతగా బలపడిన వాయుగుండం.. దిశ మారుతుందా?

షిండే రాజీనామా : మహారాష్ట్ర కొత్త సీఎంగా ఫడ్నవిస్‌కే ఛాన్స్ : అజిత్ పవార్

11 గంటలు ఆలస్యంగా భోపాల్ - నిజాముద్దీన్ వందే భారత్ రైలు

యూజీ నీట్ ప్రవేశ పరీక్షా విధానంలో కీలక మార్పు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments