Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్... నీ కత్తి మడిచి అక్కడ పెట్టుకో... మాధవీలత సంచలన వ్యాఖ్యలు..

శ్రీరాముడు, సీతమ్మపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్ పైన సినీతారలు, హిందూ ధార్మిక సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. రాముడి గురించి, రామాయణం గురించి కత్తి మహేష్‌కు ఏం తెలుసునని ప్రశ్నిస్తున్నారు. అయితే తాజాగా సినీ నటి మాధవీలత చేసిన వ్యాఖ్య

Webdunia
సోమవారం, 9 జులై 2018 (19:37 IST)
శ్రీరాముడు, సీతమ్మపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్ పైన సినీతారలు, హిందూ ధార్మిక సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. రాముడి గురించి, రామాయణం గురించి కత్తి  మహేష్‌కు ఏం తెలుసునని ప్రశ్నిస్తున్నారు. అయితే తాజాగా సినీ నటి మాధవీలత చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. కత్తి మహేష్‌కు అస్సలు బుద్ధి లేదు. రాముడు ఎంత గొప్ప వ్యక్తో తెలుసా కత్తి మహేష్... నీకు అన్నదమ్ముల ఐక్యత, తండ్రి మాటకు కట్టుబడి ఉండటం, ధర్మం కోసం పోరాడాలని రామాయణం చెబుతోంది. 
 
అలాంటి రామాయణాన్ని, రాముడు, సీతను కించపరిచే విధంగా మాట్లాడటం చాలా తప్పు. ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకో. నీ వ్యక్తిగత భావ స్వేచ్ఛను మడిచి నీ ఇంట్లో పెట్టుకో. అంతేగానీ మాపై రుద్దాలని ప్రయత్నించకు. నోరు అదుపులో పెట్టుకో అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు మాధవీలత. గతంలోను చాలాసార్లు కత్తి మహేష్ పైన మాధవీలత విమర్శలు చేశారు. అయితే మాధవీలత చేసిన వ్యాఖ్యలపై కత్తి మహేష్ ఇప్పటివరకు స్పందించలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments