Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరునవ్వులు చిందిస్తూ భర్తతో కలిసి ఫోటోలకు ఫోజిచ్చిన 'చందమామ'

Webdunia
సోమవారం, 26 అక్టోబరు 2020 (13:44 IST)
టాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్ ఈ నెల 30వ తేదీన పెళ్ళికూతురు కానుంది. ముంబైకు చెందిన యువ పారిశ్రామికవేత్త గౌతమ్ కిచ్లూను పెళ్లాడనుంది. ఆ రోజున దగ్గరి బంధువులతో కలిసి ఈ వివాహ వేడుక నిరాడంబరంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో తనకు కాబోయే భర్తతో ఆమె ఓ ఫొటో దిగి పోస్టు చేసింది. 
 
'మా నుంచి మీకు దసరా శుభాకాంక్షలు' అని ఆమె పేర్కొంది. ఈ ఫొటోలో వారిద్దరు చిరునవ్వులు చిందిస్తూ కనపడుతున్నారు. కాగా, ఇప్పటికే వారి ఇళ్లలో పెళ్లికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. ఇటీవలే కాజల్ తన చేతివేళ్లను చూపిస్తూ తన నిశ్చితార్థ ఉంగరాన్ని చూపించింది. ఇటీవల కిచ్లూ ఓ పోస్ట్‌ చేస్తూ తాము వెడ్డింగ్‌ షాపింగ్ చేస్తున్నామని చెప్పాడు. పెళ్లి అనంతరం వీరిద్దరు కొత్త ఇంట్లో ఉండనున్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తండ్రి మృతదేహం ముందే ప్రియురాలి మెడలో తాళి కట్టిన కుమారుడు (వీడియో)

కాలేజీ బిల్డింగ్ మీద నుంచి దూకేసిన విద్యార్థిని.. కారణం ఏంటి? (Video)

కాల్పుల ఘటన: కెనడాకు వెళ్లిన భారతీయ విద్యార్థిని మృతి

వందలాది మంది అంతర్జాతీయ విద్యార్థుల విద్యా వీసాలు రద్దు

ఇజ్రాయెల్ వైమానిక దాడులు- 45మంది పాలస్తీనియన్లు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

తర్వాతి కథనం
Show comments