Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవకాశాల కోసం రాజీపడను- కిడ్నాప్‌ చేసింది.. డబ్బు కోసం కాదు: భావన

హీరోయిన్ భావన కిడ్నాప్, వేధింపులకు సంబంధించి.. ఎట్టకేలకు నోరు విప్పింది. రెండు నెలల క్రితం కిడ్నాప్, వేధింపులకు గురైన భావన.. కేవలం డబ్బుకోసమే తనపై ఈ దారుణం జరిగిందని భావించట్లేదని చెప్పింది. దీని వెను

Webdunia
మంగళవారం, 4 ఏప్రియల్ 2017 (15:08 IST)
హీరోయిన్ భావన కిడ్నాప్, వేధింపులకు సంబంధించి.. ఎట్టకేలకు నోరు విప్పింది. రెండు నెలల క్రితం కిడ్నాప్, వేధింపులకు గురైన భావన.. కేవలం డబ్బుకోసమే తనపై ఈ దారుణం జరిగిందని భావించట్లేదని చెప్పింది. దీని వెనుక పెద్ద కుట్ర వున్నట్లు తెలిపింది. లొకేషన్‌ నుంచి నటీనటులను తీసుకెళ్లే ఓ కారు డ్రైవర్.. ఇంతటి సాహసానికి ఒడిగట్టాడని భావన ఓ మలయాళ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తనపై ఇంతటి దారుణానికి సాహసించిన వారు ఎవరు, ఎందుకు చేశారనే ప్రశ్నలకు తన వద్ద సమాధానం లేదని భావన వెల్లడించింది.
 
కేవలం డబ్బు కోసమే ఇదంతా చేసివుండరని తాను అనుకున్నట్లు చెప్పింది. అయితే సరైన సమాధానాలు వచ్చేవరకూ పోరాడుతూనే ఉంటాని భావన స్పష్టం చేసింది. అంతేగాకుండా అవకాశాల కోసం రాజీపడనని, ఇలాంటి దారుణాలపై మౌనంగా ఉండే ప్రసక్తే లేదని భావన తేల్చింది. ఈ కేసులో పోలీసులు ప్రధాన సూత్రధారిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. కాగా ఇప్పటికే కన్నడ నిర్మాత నవీన్‌తో భావన నిశ్చితార్థం జరుగగా, వేసవిలో వీరిద్దరి వివాహం జరుగనుందని సమాచారం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

రాజకీయ క్రినీడలో బలైపోయాను : దువ్వాడ శ్రీనివాస్ నిర్వేదం

మాజీ మంత్రి పెద్దిరెడ్డి మెడకు బిగుస్తున్న ఉచ్చు.. కీలక అనుచరుడు అరెస్టు!!

Pawan Kalyan: పహల్గామ్‌ మృతుడు మధుసూధన్ రావుకు పవన్ నివాళులు

Pahalgam: పహల్గమ్‌ బాధితులకు పూర్తిగా ఉచిత వైద్య చికిత్స: ముకేష్ అంబానీ

మేమేం తక్కువ తినలేదంటున్న పాకిస్థాన్ : గగనతలం - సరిహద్దులు మూసివేత..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments