Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాపు రిజర్వేషన్ ఉద్యమంలో మహిళలు పాల్గొనాలి: సినీ నటి హేమ

మాజీ మంత్రి, కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇచ్చిన పిలుపు మేరకు కాపు ఉద్యమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొనాలని సినీ నటి హేమ పిలుపునిచ్చారు. అదేసమయంలో కాపులకు రిజర్వేషన్‌ కల్పిస్తామని ఎన్నిక

Webdunia
ఆదివారం, 8 జనవరి 2017 (10:06 IST)
మాజీ మంత్రి, కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇచ్చిన పిలుపు మేరకు కాపు ఉద్యమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొనాలని సినీ నటి హేమ పిలుపునిచ్చారు. అదేసమయంలో కాపులకు రిజర్వేషన్‌ కల్పిస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ హామీ ఇచ్చిందని, దాన్ని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిలబెట్టుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. 
 
సింహాచలేశుని శనివారం ఉదయం ఆమె దర్శించుకున్నారు. ఆ తర్వాత ఆమె మాట్లాడుతూ... టీడీపీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేస్తున్నారని, ఆయనకు ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. 
 
ముద్రగడ ఆశయ సాధనకు శక్తివంచన లేకుండా ఉద్యమంలో పాల్గొంటానని తెలిపారు. ఇప్పటివరకు తాను తెలుగు, తమిళ, కన్నడ, మళయాళం భాషల్లో సుమారు 425కు పైగా సినిమాల్లో నటించానన్నారు. కాకినాడలో జరిగిన కాపు మహిళ సదస్సులో పాల్గొని అక్కడి నుంచి సింహాద్రినాథుని దర్శనానికి వచ్చానని చెప్పారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Abu Saifullah: లష్కరే తోయిబా కీలక ఉగ్రవాది సైఫుల్లా ఖలీద్‌ అరెస్ట్

భారత్‌తో ఎందుకు పెట్టుకుంటారు.. కాలుదువ్వితే నష్టపోయేది మీరే.. పాక్‌కు క్లాస్ పీకిన ఐఎంఎఫ్

పాకిస్థాన్‌లో లష్కర్ తోయిబా ఉగ్రవాది కాల్చివేత!!

కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం మూడో దేశం జోక్యం అవసరం : టర్కీ అధ్యక్షుడు

స్పాట్‌లో ముగ్గురు - ఆస్పత్రిలో 14 మంది : గుల్జర్ హౌస్ ప్రమాదంపై మంత్రి పొన్నం (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments