Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనతా గ్యారేజ్‌పై ఇక దృష్టి సారిస్తా: నా కెరీర్‌లో 25 సినిమాలు.. హ్యాపీ అంటున్న ఎన్టీఆర్!

Webdunia
మంగళవారం, 9 ఫిబ్రవరి 2016 (10:31 IST)
నాన్నకు ప్రేమతో సినిమా చేశాక.. ముందు డివైడ్ టాక్ వచ్చినా.. క్రమేణా నిలబడింది. దీంతో తన కెరీర్‌లో 25 సినిమా చేయడం.. నాన్నకు ప్రేమతో హిట్ కావడం చాలా ఆనందంగా ఉన్నానని ఎన్టీఆర్ తెలిపారు. ఇకపై తన దృష్టంతా జనతా గ్యారేజ్‌పైనేనని చెప్తున్నారు. తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో 'జనతాగ్యారేజ్‌'లో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం గురించి పూర్తి కథను విన్న తర్వాత దాన్ని మరిన్ని మెరుగులు దిద్దే ప్రయత్నంలో దర్శకుడు వున్నాడు. 
 
మైత్రీ మూవీస్‌ నిర్మించనున్న ఈ చిత్రంలో సమంత, నిత్యమీనన్‌లు హీరోయిన్లుగా కన్పించనున్నారు. కాగా, ఈ చిత్రంలో చక్కటి సందేశం కూడా ఇమిడి వుందని.. గ్యారేజ్‌లో జరిగే సంఘటనలతో కథ మలుపు తిరుగుతుందని అదేమిటనేది తెరపై చూడాలని.. ఇటీవలే ఎన్‌టిఆర్‌ తెలియజేశారు. ఇందులో డైలాగ్స్‌, యాక్షన్‌ కూడా బాగా వుంటాయని తెలుస్తోంది. ఈ చిత్రంలో దేవయాని కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments