నటిగా అవకాశాలు వచ్చినప్పుడే నాలుగు సినిమాలు చేస్తూ తర్వాత పెళ్లిపై శ్రద్ధ పెట్టే హీరోయిన్లు.. అవకాశాలు లేనప్పుడే జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. అందులో నటి భావన చేరబోతుంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినిమాలు చేసిన భావన 'ఒంటరి' .. 'మహాత్మ' సిన
నటిగా అవకాశాలు వచ్చినప్పుడే నాలుగు సినిమాలు చేస్తూ తర్వాత పెళ్లిపై శ్రద్ధ పెట్టే హీరోయిన్లు.. అవకాశాలు లేనప్పుడే జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. అందులో నటి భావన చేరబోతుంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినిమాలు చేసిన భావన 'ఒంటరి' .. 'మహాత్మ' సినిమాలు చేసింది.
మలయాళ భావన ఓ నిర్మాతతో ప్రేమలో పడిందట. కోలీవుడ్‌లో పెద్ద చర్చ సాగుతోంది. ఇద్దరు త్వరలో వివాహం చేసుకోబోతున్నారంటూ వచ్చిన వార్తలు ఆమె ఖండించలేదు. దీంతో వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో ఆమె వివాహం జరుగనుందని తెలుస్తోంది.