Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్మాత నవీన్‌తో మలయాళ నటి భావన నిశ్చితార్థం... పెళ్లెప్పుడంటే...

మలయాళ నటి భావన నిశ్చితార్థం గురువారం నాడు చాలా సింపుల్‌గా జరిగింది. కన్నడ సినీ పరిశ్రమకు చెందిన యువ నిర్మాత నవీన్‌తో ఆమె నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది. ఐతే ఆమె పెళ్లి ఎప్పుడన్నది తెలియరాలేదు. నవీన్, భావన కొంతకాలంగా ప్రేమించుకుంటున్న సంగతి తెలిస

Webdunia
గురువారం, 9 మార్చి 2017 (20:39 IST)
మలయాళ నటి భావన నిశ్చితార్థం గురువారం నాడు చాలా సింపుల్‌గా జరిగింది. కన్నడ సినీ పరిశ్రమకు చెందిన యువ నిర్మాత నవీన్‌తో ఆమె నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది. ఐతే ఆమె పెళ్లి ఎప్పుడన్నది తెలియరాలేదు. నవీన్, భావన కొంతకాలంగా ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. అతడిని ప్రేమిస్తున్నాననీ, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నానని ఇటీవల భావన చెప్పింది. తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించిన భావన ఈమధ్య లైంగిక వేధింపులకు గురైన సంగతి తెలిసిందే.
 
మరోవైపు భావనపై లైంగిక దాడులు చేసినవారికి సంబంధించి ఓ కీలక సాక్ష్యం లభించిందని ఓ పోలీసు అధికారి వెల్లడించారు. ఆమెపై దాడి జరుపుతున్న సమయంలో మొబైల్ ఫోనులో వీడియో తీశారనీ, అది తమకు లభ్యమైందని తెలిపారు. ఐతే ఈ దాడిలో సినీ ప్రముఖుల హస్తం వున్నదన్నది అవాస్తవమని ఆ వీడియోను బట్టి అర్థమవుతుందన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

young man: లవర్ వదిలేసిందని ఓ యువకుడు ఆత్మహత్య

రాహుల్ - ఖర్గేల కోసం జైలు ఎదురు చూస్తోంది...: అస్సాం సీఎం

తెలంగాణలో ఈగిల్ టీమ్ అదుర్స్.. డ్రగ్స్ పార్టీ ఏర్పాటు చేస్తారా? తాట తీస్తాం..

Rains Hit AP: నైరుతి రుతుపవనాలు.. ఏపీలో భారీ వర్షాలు

పహల్గామ్ సూత్రధారి : ఉగ్ర సంస్థగా 'టీఆర్ఎఫ్' - అగ్రరాజ్యం కీలక నిర్ణయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం