Webdunia - Bharat's app for daily news and videos

Install App

భావనకు నిర్మాత నవీన్‌తో నిశ్చితార్థం ఓవర్.. కోచిలోని కాసినో హోటెల్‌లో సింపుల్‌గా...?

మలయాళ ముద్దుగుమ్మ భావనపై జరిగిన దాడిపై దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. పది రోజుల క్రితం కారులో వెళ్తుండగా, ఆమెను అడ్డుకుని అత్యాచారం చేయబోయారన్న విషయం మీడియాలో వెల్లడైంది. అయితే ఈ దా

Webdunia
శుక్రవారం, 10 మార్చి 2017 (11:20 IST)
మలయాళ ముద్దుగుమ్మ భావనపై జరిగిన దాడిపై దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. పది రోజుల క్రితం కారులో వెళ్తుండగా, ఆమెను అడ్డుకుని అత్యాచారం చేయబోయారన్న విషయం మీడియాలో వెల్లడైంది. అయితే  ఈ దాడి నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసిన భావన.. కేసుపై పోరాటం చేసింది. కానీ ఇంత జరిగిన భావన ఈ దుర్ఘటన నుంచి కోలుకుని.. చాలా ధైర్యంతో పెళ్లి చేసేసుకోవాలని డిసైడైపోయింది. ఇందులో భాగంగా తెలుగు, మలయాళ నటి భావన నిశ్చితార్థం కన్నడ నిర్మాత నవీన్‌తో జరిగింది. 
 
వీరి నిశ్చితార్థం ఫోటో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. కొద్ది రోజుల క్రితం నవీన్ ప్రేమ ప్రతిపాదనను అంగీకరించినట్టు మీడియాకు భావన తెలిపారు. చెప్పిన మాట ప్రకారం కోచిలోని కాసినో హోటెల్‌లో భావన, నవీన్ నిశ్చితార్థం గురువారం జరిగింది. ప్రైవేట్ వేడుకగా జరిగిన ఈ కార్యక్రమానికి కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ఈ వేడుకకు మలయాళ నటి మంజు వారియర్, సంయుక్తవర్మ కూడా హాజరయ్యారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Lorry: లారీ వెనక్కి వచ్చింది.. లేడీ బైకరుకు ఏమైందంటే? (video)

UP: డబుల్ డెక్కర్‌ బస్సులో అగ్ని ప్రమాదం.. ఐదుగురు సజీవదహనం (video)

Donald Trump: నాకు టిమ్ కుక్‌తో చిన్న సమస్య ఉంది.. డొనాల్డ్ ట్రంప్

వైకాపాకు షాక్... మైదుకూరు మున్సిపల్ చైర్మన్ చంద్ర రాజీనామా

Baba Singh: యూపీ బీజేపీ నేత బాబా సింగ్ రఘువంశీ పబ్లిక్ రాసలీలలు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments