Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేజీఎఫ్ విలన్ వశిష్టతో నాని హీరోయిన్ హరిప్రియ వివాహం

Webdunia
శుక్రవారం, 9 డిశెంబరు 2022 (19:17 IST)
కన్నడ స్టార్ హీరోయిన్‌ హరిప్రియతో కేజీఎఫ్ విలన్ వశిష్ట వివాహం జరగనుంది. సూపర్ డూపర్ హిట్ మూవీ కేజీఎఫ్‌ విలన్స్‌లో ఒకడైన వశిష్ట ఎన్.సింహా.. కన్నడంలో పలు సినిమాల్లో నటించాడు. కేజీఎఫ్ అతని కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఆపై అతనికి దక్షిణాది భాషల్లో ఆఫర్లు వెల్లువెత్తాయి. 
 
తెలుగులోనూ ‘నయీమ్ డైరీస్, నారప్ప, ఓదెల రైల్వే స్టేషన్’ వంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషించాడు. ఈ నేపథ్యంలో నాని సరసన పిల్ల జమీందార్ సినిమాలో నటించిన హరిప్రియతో వశిష్ట వివాహం జరుగనుంది. 
 
హరిప్రియ అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్, జైసింహా వంటి చిత్రాల్లో నటించింది. ఇక వశిష్ట-హరిప్రియల నిశ్చితార్థం నిరాడంబరంగా శుక్రవారం జరిగింది. వీరి ఎంగేజ్‌మెంట్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి వీరి వివాహానికి సంబంధించిన డేట్స్ రిలీజ్ కాలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jyoti Malhotra: పాకిస్తాన్‌లో నన్ను వివాహం చేసుకోండి.. అలీ హసన్‌తో జ్యోతి మల్హోత్రా

NallaMala: పెద్దపులికి చుక్కలు చూపెట్టిన ఎలుగుబంటి.. వీడియో వైరల్

Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసు: సోనియా గాంధీ రూ.142 కోట్లు సంపాదించారా?

కదులుతున్న రైలు నుంచి సూట్‌కేస్ విసిరేసారు, తెరిచి చూస్తే శవం

Jagan: చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఎందుకు? వైఎస్ జగన్ అరెస్ట్ కోసమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments