నా భర్త చాలా మంచోడు... అవన్నీ వదంతులే : వరుణ్ సందేశ్ భార్య వితిక

టాలీవుడ్ నటుడు వరుణ్ సందేశ్ భార్య, సినీ నటి వితికా శేర్ ఆత్మహత్యకు పాల్పడిందంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అయింది. దీనిపై ఆమె స్పందించింది. తన భర్త చాలా మంచోడని, తాను ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లే

Webdunia
బుధవారం, 12 జులై 2017 (09:33 IST)
టాలీవుడ్ నటుడు వరుణ్ సందేశ్ భార్య, సినీ నటి వితికా శేర్ ఆత్మహత్యకు పాల్పడిందంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అయింది. దీనిపై ఆమె స్పందించింది. తన భర్త చాలా మంచోడని, తాను ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పింది. వరుణ్ సందేశ్ తనను చాలా బాగా చూసుకుంటున్నాడని తెలిపింది.
 
తన స్నేహితులతో కలిసి మాదాపూర్‌కి డిన్నర్‌‍కి వెళ్లానని... ఈలోగా తన పిన్ని, ఇతర స్నేహితులు ఫోన్ చేసి, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల గురించి చెబుతూ... 'సూసైడ్ అటెంప్ట్ చేశావా?' అని అడుగుతున్నారని, దాంతో ఆశ్చర్యపోయానని చెప్పింది. 
 
గతంలో నిద్రమాత్రలు వేసుకుని నిద్రపోయినప్పుడు డోస్ ఎక్కువై ఆసుపత్రి పాలయ్యానని, అప్పటి ఫోటోలను ఇప్పుడు పోస్ట్ చేస్తూ, తాను సూసైడ్ అటెంప్ట్ చేశానని, తనను ఆసుపత్రిలో చేర్చారని పుకార్లు రేపారని, వాటిని చూసి సందేశ్, తాను నవ్వుకున్నామని ఆమె తెలిపింది. పైగా, వరుణ్ సందేశ్ వంటి భర్త తనకు దొరకడం చాలా సంతోషమని వితికా శేర్ చెప్పుకొచ్చింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

నవంబర్ 8న నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభం

2027 Jagan Padayatra: 2027లో జగన్ కొత్త పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నారా?

Lizard: వరదరాజ పెరుమాళ్ ఆలయంలో బంగారు, వెండి ప్రతిమలు మాయం (video)

Rayalacheruvu-శ్రీకాళహస్తిలో భారీ వర్షాలు.. రాయలచెరువులో పంటలు మునక

ప్రజా దర్బార్.. క్యూలైన్లలో భారీ స్థాయిలో ప్రజలు.. నారా లోకేష్ వార్నింగ్.. ఎవరికి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments