Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఈగ' సుదీప్‌కు తీవ్ర అస్వస్థత.. కడుపునొప్పితో బాధ.. ప్రమాదం లేదు!

'ఈగ'తో టాలీవుడ్‌కి పరిచయమైన నటుడు సుదీప్ తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. సుదీప్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ''హెబ్బులి'' షూటింగ్‌లో ఉదయం నుంచి స్వల్ప అస్వస్థకి గురైన సుదీప్‌కు సాయంత్రానికి కడుపునొప

Webdunia
మంగళవారం, 5 జులై 2016 (12:59 IST)
'ఈగ'తో టాలీవుడ్‌కి పరిచయమైన నటుడు సుదీప్ తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. సుదీప్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ''హెబ్బులి''  షూటింగ్‌లో ఉదయం నుంచి స్వల్ప అస్వస్థకి గురైన సుదీప్‌కు సాయంత్రానికి కడుపునొప్పి తీవ్రం కావడంతో సోమవారం ఆయనను హుటాహుటిన నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు యూనిట్ సభ్యులు తెలిపారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు గ్యాస్ట్రిక్ సమస్య వల్ల సుదీప్ కడుపునొప్పితో బాధపడుతున్నట్లు.. ఆయనకు ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. దీంతో చిత్ర యూనిట్ ఊపిరి పీల్చుకున్నారు.
 
ఈ విషయం తెలుసుకున్న సుదీప్ అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని చిత్ర యూనిట్ ఓ ప్రకటనలో వెల్లడించారు. దీంతో కొన్ని రోజుల పాటు త‌మ చిత్ర షూటింగ్ వాయిదా ప‌డుతున్న‌ట్లు యూనిట్ సభ్యులు తెలిపారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మిథున్ రెడ్డికి కొత్త పరువు - దిండ్లు - ప్రొటీన్ పౌడర్ - కిన్లే వాటర్ - దోమతెర కావాలి...

మేనల్లుడుతో ప్రేమ - భర్త - నలుగురు పిల్లలు వదిలేసి పారిపోయిన వివాహిత!!

karnataka heart attacks, 32 ఏళ్ల యోగా టీచర్ గుండెపోటుతో మృతి

మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయం : శాఫ్ చైర్మన్ రవి నాయుడు

కళ్లు కనిపించట్లేదా.. చెత్తను ఎత్తుతున్న మహిళపై కారును పోనిచ్చాడు.. టైర్ల కింద? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments