Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రి అయిన టాలీవుడ్ హీరో ఎవరు?

Webdunia
గురువారం, 23 ఫిబ్రవరి 2023 (15:16 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన మరో హీరో నవీన్ చంద్ర తండ్రి అయ్యాడు. ఈయన భార్య తాజాగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆయన ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. ఈ విషయాన్ని నవీన్ చంద్ర తన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. "తాను, ఓర్మా మగబిడ్డతో ఆశీర్వదించబడ్డాము" అని నవీన్ ట్వీట్ చేశాడు. 
 
ఈసందర్భంగా తన కొడుకును ఎత్తుకున్న ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. తండ్రి అయిన శుభ సందర్భంలో నవీన్ చంద్రకు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కెరీర్ విషయానికి వస్తే... ఓ వైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్‌లతో నవీన్ చంద్ర చాలా బిజీగా ఉన్న విషయంతెల్సిందే. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

తిరుపతిలో అద్భుతం, శివుని విగ్రహం కళ్లు తెరిచింది (video)

NISAR: శ్రీహరికోటలో జీఎస్ఎల్‌వీ-F16తో నిసార్ ప్రయోగానికి అంతా సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments