Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై నటి కృతిక చౌదరి హత్య.. మూడు రోజుల ముందే చనిపోయిందా? దుర్వాసన రావడంతో?

నటీమణులకు రక్షణ కరువైంది. ఈ మధ్య నటీమణులపై కిడ్నాప్‌లు, లైంగిక వేధింపులు పెచ్చరిల్లిపోతుంటే.. మరోవైపు నటీనటులు ఆత్మహత్యలు చేసుకున్న దాఖలాలెన్నో వెలుగులోకి వచ్చాయి. తాజాగా ముంబైకి చెందిన మోడల్‌, నటి కృ

Webdunia
మంగళవారం, 13 జూన్ 2017 (11:19 IST)
నటీమణులకు రక్షణ కరువైంది. ఈ మధ్య నటీమణులపై కిడ్నాప్‌లు, లైంగిక వేధింపులు పెచ్చరిల్లిపోతుంటే.. మరోవైపు నటీనటులు ఆత్మహత్యలు చేసుకున్న దాఖలాలెన్నో వెలుగులోకి వచ్చాయి. తాజాగా ముంబైకి చెందిన మోడల్‌, నటి కృతికాచౌదరి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ముంబైలోని అంధేరీలో వుంటున్న ఆమె ఉన్న ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 
 
పోలీసులు వెంటనే కృతిక నివాసానికి వెళ్లిచూడగా, నిర్జీవంగా కృతిక పడివుంది. కృతిక మూడురోజుల కిందటే హత్యకు గురైనట్లు పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 
 
కృతిక మృతిపట్ల పలు అనుమానాలున్నాయని.. ఆమె ఇంటి గదికి వెలుపల గడివేసి వుండటం పలు అనుమానాలకు తావిస్తోందని పోలీసులు చెప్తున్నారు. హరిద్వార్ నుంచి ముంబైకి వచ్చిన కృతికా చౌదరి.. కంగనా రనౌత్ రజో సినిమాలోనూ పరిచయ్ అనే టీవీ షోలో నటించింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Folk Singer: ప్రేమ పెళ్లి బాగానే జరిగింది.. కానీ జానపద గాయని ఆత్మహత్య.. ఎందుకు?

Money Hunt challenge: ఓఆర్ఆర్‌లో మనీ హంట్ ఛాలెంజ్.. ఇన్‌స్టా కంటెంట్ క్రియేటర్ అరెస్ట్ (video)

జనసేన నేత పుట్టిన రోజు.. ఏలూరులో రేవ్ పార్టీ.. అశ్లీల నృత్యాలు- సస్పెండ్ (video)

రేణిగుంట: క్యాషియర్ మెడపై కత్తి పెట్టిన యువకుడు.. సంచిలో డబ్బు వేయమని? (video)

డిసెంబర్ 21-25 వరకు భవానీ దీక్ష.. భక్తుల కోసం భవానీ దీక్ష 2024 యాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం