Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమలాపాల్‌కి విడాకులు తీసిచ్చాడు.. సౌందర్య విషయంలోనూ ధనుష్ అదే పని చేశాడా?

కోలీవుడ్ హీరోయిన్ అమలాపాల్ విడాకుల వ్యవహారం హాట్ టాపిక్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. హీరోయిన్ అమలా పాల్, దర్శకుడు విజయ్‌ల వివాహ జీవితానికి అడ్డుపడింది.. బ్రేక్ వేసింది తమిళ సూపర్ స్టార్ అల్లుడు, హీరో ధ

Webdunia
మంగళవారం, 27 సెప్టెంబరు 2016 (15:57 IST)
కోలీవుడ్ హీరోయిన్ అమలాపాల్ విడాకుల వ్యవహారం హాట్ టాపిక్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. హీరోయిన్ అమలా పాల్, దర్శకుడు విజయ్‌ల వివాహ జీవితానికి అడ్డుపడింది.. బ్రేక్ వేసింది తమిళ సూపర్ స్టార్ అల్లుడు, హీరో ధనుష్ కారణమని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా రజనీకాంత్ రెండో కుమార్తె సౌందర్య రజనీకాంత్ తన భర్త నుంచి విడాకులు తీసుకునేందుకు కారణం కూడా ధనుషేనని కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగింది. 
 
సౌందర్య రజనీకాంత్ ఇటీవల తన భర్త అశ్విన్‌తో ఏర్పడిన మనస్పర్ధల కారణంగా విడిపోయిన సంగతి తెలిసిందే. సౌందర్య రజనీకాంత్ సూపర్ స్టార్‌తో కొచ్చాడియాన్ చిత్రాన్ని తెరకెక్కంచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం భర్త నుంచి దూరమైన సౌందర్య త్వరలో కొత్త సినిమాకు దర్శకత్వం వహించే పనుల్లో పడినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి నిర్మాత,  హీరో అన్నీ ధనుషేనని తెలుస్తోంది.
 
ధనుష్ హీరోగా సౌందర్య ఈ చిత్రాన్ని రూపొందించే దిశగా సౌందర్య సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మొత్తానికి అమలాపాల్‌కు వడచెన్నై సినిమాలో ఛాన్సిచ్చి వారి కాపురంలో చిచ్చు పెట్టిన ధనుష్.. గతంలో త్రిష పెళ్ళి నిశ్చితార్థంతో ఆగిపోయేందుకు కూడా కారణమయ్యాడని ప్రచారం జరిగింది. తాజాగా సౌందర్య రజనీకాంత్ విడాకులు తీసుకోవడంలోనూ ధనుష్ ప్రమేయం ఉందని కోలీవుడ్ వర్గాల్లో టాక్ వస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

'పుష్ప-2' సినిమా చూశాడు... బస్సును హైజాక్ చేసిన దొంగ.. (Video)

నేడు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు అల్లు అర్జున్.. టెన్షన్ టెన్షన్!!

అమరావతి నిర్మాణ పనులు మూడేళ్లలో పూర్తి : మంత్రి నారాయణ

Baby Gorilla: ఇస్తాంబుల్ విమానాశ్రయంలో బేబీ గొరిల్లా.. ఎలా పట్టుబడిందంటే? (viral video)

అల్లు అర్జున్ వ్యవహారం.. నోరెత్తకండి.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments