Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్జున్‌కు కరోనా: సన్నిహితులు జాగ్రత్త.. టెస్టులు చేయించుకోండి..

Webdunia
మంగళవారం, 14 డిశెంబరు 2021 (13:25 IST)
Arjun
సెలెబ్రిటీలు అధిక సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు. నిన్న స్టార్ హీరోయిన్స్ కరీనా కపూర్, అమృత అరోరాలకు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. ఇటీవల కమల్ హాసన్ కూడా కరోనా బారిన పడి కోలుకున్నారు. 
 
తాజాగా మరో హీరో కరోనా బారిన పడ్డాడు. తమిళ్, తెలుగు, కన్నడ సినిమాల్లో స్టార్ డమ్ సంపాదించిన సీనియ‌ర్ హీరో, న‌టుడు అర్జున్ స‌ర్జాకు క‌రోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా ధ్రువీకరించారు. కోవిడ్ టెస్ట్ చేయించుకున్న తర్వాత పాజిటివ్ అని తేలిందని చెప్పారు. 
 
వెంటనే తాను తగిన చర్యలు తీసుకుని ఐసోలేషన్‌కి వెళ్లానన్నారు. ఈ మధ్య కాలంలో తనను కలిసిన వారు, తనకు సన్నిహితుసై దగ్గరి వాళ్లు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని తాను విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు. అందరూ జాగ్రత్తలు తీసుకోండి.
 
"ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి బాగుంది. మీరు జాగ్రత్తగా ఉండండి. మాస్కులు ధరించడం మర్చిపోకండి" అని పోస్ట్ చేశారు. దీంతో ఆయన అభిమానులు అర్జున్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments