Webdunia - Bharat's app for daily news and videos

Install App

అభిలాష పాటకు నెట్టింట్లో బ్రహ్మరథం.. ఒక్క రోజులోనే 30వేల మంది చూశారు..

నందమూరి హీరో బాలయ్య వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి విజయవంతం కావాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలయ్య అభిమాని, యువ రచయిత్రి వేమూరుకు చెందిన అభిలాష రచించి, దర్శకత్వం వహించిన శత చిత్ర తార, తార

Webdunia
గురువారం, 12 జనవరి 2017 (07:11 IST)
నందమూరి హీరో బాలయ్య వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి విజయవంతం కావాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలయ్య అభిమాని, యువ రచయిత్రి వేమూరుకు చెందిన అభిలాష రచించి, దర్శకత్వం వహించిన శత చిత్ర తార, తారక రామ పుత్ర బాలకృష్ణ వీడియో సాంగ్‌ అంతర్జాలంలో హల్‌చల్‌ చేస్తుంది.  

డెన్మార్క్‌లోని పలు థియేటర్లలో కూడా ఈ సినిమా ప్రారంభానికి ముందు ఈ వీడియో సాంగును ప్రదర్శించారు. ఇటీవల హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్స్‌లో అభిమానుల ప్రత్యేక సమావేశంలో ఈ వీడియో సాంగ్‌ను బాలకృష్ణ తిలకించారు. అభిలాషను కూడా అదే వేదికపైనే కాకుండ ఫోన్ ద్వారా ప్రశంసించారు. 
 
బాలయ్యగారి నుంచి ఫోన్ వచ్చిందని.. ఆయన ప్రశంసలు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈ పాటను ఎంతో మంది రింగ్‌టోన్‌లుగా పెట్టుకుని ఎంజాయ్‌ చేస్తున్నారు. వేల మంది యు ట్యూబ్‌లో తిలకిస్తున్నారని చెప్తుండటం ఎంతో హ్యాపీగా ఉందని చెప్పుకొచ్చింది.

గౌతమీపుత్ర శాతకర్ణి చిత్ర నిర్మాణం సమయంలో సెట్‌లో ఆయనను కలుసుకున్నాను. చిత్ర దర్శకుడు క్రిష్‌ను, యూనిట్‌ సభ్యులను బాలకృష్ణ పరిచయం చేశారు. ఈ సందర్భంలో బాలకృష్ణకు ఎన్ బీకే అక్షరాలతో చేసిన ఆభరణం బహుమతిగా ఇచ్చాను. మాటల రచయితగా రాణిస్తావని బాలకృష్ణ అభినందించారని ఆమె చెప్పుకొచ్చారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పట్టపగలు.. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా కన్నతండ్రిని పొడిచి చంపేసిన కొడుకు...

Tesla Coming: టెస్లాను ఏపీకి చంద్రబాబు సర్కారు తీసుకువస్తుందా?

ఇతడు పిడుగు కాదు, చిచ్చర పిడుగు, పీక్స్ కెక్కించిన బ్యాండ్ బోయ్(video)

ఉనికిలో లేని మంత్రిత్వ శాఖకు 20 నెలలుగా మంత్రి!!

నల్గొండలో బర్డ్ ఫ్లూతో 7,000 కోళ్లు మృతి, ఏ చికెన్ ఎలాంటిదోనని భయం?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్డియాలజీ సేవలను బలోపేతం చేయడానికి అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ ప్రారంభించిన మణిపాల్ హాస్పిటల్

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

క్యాప్సికమ్ ప్రయోజనాలు ఏమిటి?

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

తర్వాతి కథనం
Show comments