Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాక్సాఫీసులో దంగల్ లాభ శాతం 326%

బాలీవుడ్ చరిత్రలో అతి పెద్ద బ్లాక్ బస్టర్‌గా చరిత్రకెక్కిన దంగల్ సినిమా 2016లో అత్యంత లాభదాయకమైన సినిమాగా నమోదైంది. దాదాపు 90 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తయారైన దంగల్ కేవలం 5 వారాల్లో 383.88 కోట్ల ఆదాయాన్

Webdunia
శనివారం, 28 జనవరి 2017 (07:47 IST)
బాలీవుడ్ చరిత్రలో అతి పెద్ద బ్లాక్ బస్టర్‌గా చరిత్రకెక్కిన దంగల్ సినిమా 2016లో అత్యంత లాభదాయకమైన సినిమాగా నమోదైంది. దాదాపు 90 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తయారైన దంగల్ కేవలం 5 వారాల్లో 383.88 కోట్ల ఆదాయాన్ని ఆర్జించి సంచలనం రేపింది. భారతీయ క్రీడాకారుడి జీవిత చరిత్ర ఆధారంగా తీసిన ఈ సినిమా స్వదేశంలో 326.53 కోట్ల ఆదాయాన్ని సాధించగా లాభం 293.88 కోట్లుగా నమోదైందని చిత్ర నిర్మాతలు తెలిపారు. 
 
అయితే ఈ వారం కాబిల్, రాయీస్ సినిమాలు విడుదల కావడంతో 385 కోట్ల మార్కును దంగల్ సాధించడం కష్టమేనని చెబుతున్నారు. 
 
నితీశ్ తివారి దర్శకత్వం వహించిన దంగల్ సినిమాలో మల్లయుద్ధ యోధుడిగా తన పాత్రకు ప్రాణప్రతిష్ట పోసిన అమీర్ ఖాన్‌తో పాటు సాక్షి తన్వర్, ఫాతిమా సనా, సాన్యా మల్హోత్రా తదితరులు నటించారు.
 

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments